"జిహాద్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{అనువాదము}}
జిహాద్ (Jihad) అనగా ఆశయ సాధన కోసం శక్తివంచన లేకుండా నిర్విరామంగా కృషి చేయడం, పోరాడటం. దీన్ని కొంతవరకూ స్ట్రగుల్ అనే ఆంగ్ల పదంతో పోల్చవచ్చు. ఇంకా విసృతంగా చెప్పాలంటే నిరంతరం ఆశయాన్నే దృష్టిలో పెట్టుకొని దాని కోసం పధకాలు రూపొందిచడం, వాక్కు , వ్రాతల ద్వారా ప్రచారం చేయడం, అందుబాటులో ఉండే వనరులన్నీ వినియోగించుకోవడం, అనివార్యమైతే ఆయుధం చేపట్టి పోరాడటం, అవసరమైతే ఆ మార్గంలో ప్రాణాలు సైతం ధారబోయడం - ఇవన్నీ జిహాద్ క్రిందికే వస్తాయి. దైవ ప్రసన్నత పొందే సత్సంకల్పంతో ధర్మ పరిరక్షణ కోసం హింసా దౌర్జన్యాలను అరికట్టేందుకు చేసే ఇలాంటి పోరాటాన్ని 'జిహాద్ ఫీ సబిలిల్లాహ్' (దైవ మార్గంలో పోరాటం) అందురు. (సురా 2: 218; 4:95). <ref>ఖురాన్ భావామృతం - అబుల్ ఇర్ఫాన్ , పబ్లిషర్ష్ - ఇస్లామిచ్ రీసెర్చ్ సెంటర్, హైదరాబాద్</ref> [[ఇస్లాం మతం]]లో నాల్గవ స్థంభము జిహాద్. దీనిని గురించి పవిత్ర ఖురాన్ లో ఈ క్రింది విధంగా చెప్పబడింది.
 
*మీతో పోరాడే వారితో మీరు దైవ మార్గంలో పోరాడండి. అయితే హద్దు మీరకూడదు. హద్దు మీరి ప్రవర్తించేవారిని దేవుడు ఎన్నటికీ ప్రేమించడు. వారు మీకు ఎక్కడ ఎదురైనా సరే పోరాడండి. వారు మిమ్మల్ని ఎక్కడనుండి వెళ్ళగొట్టారో ఆక్కడనుండి మీరూ వారిని వెళ్ళగొట్టండి. హత్య తీవ్రమైన విషయమేగాని హింసా పీడనలు అంతకంటే తీవ్రమైన విషయాలు. వారు ప్రతిష్టాలయం దగ్గర మీతో పోరాడనంత వరకూ మీరు కూడా వారితో పోరాడకండి. అయితే వారు అక్కడా కయ్యానికి కాలు దువ్వితే మీరు కూడా వారిని నిస్సంకోచంగా ఎదుర్కొని హతమార్చండి. సత్య తిరస్కారులకు ఇదే తగిన శిక్ష. (సురా 2: 190, 191)
*పవిత్ర మాసాలు ముగిసిపోగానే విగ్రహారాధికులను యుద్ధంలో ఎక్కడ ఎదురైతే అక్కడ వధించండి. వారిని పట్టుకోండి. వారిని చుట్టుముట్టండి. వారి కోసం అనువైన ప్రతిచోటా మాటువేసి కూర్చోండి. ఒకవేళ వారు క్షమాణ చెప్పుకొని [[నమాజ్]], జకాత విధులు పాటించడం ప్రారంభిస్తే వారిని వదిలిపెట్టండి. (సురా 9:5)
 
'''జిహాద్''' (ఆంగ్లం :'''Jihad''' : అరబ్బీ :جهاد ), ఒక ఇస్లామీయ పదజాలము (అరబ్బీ పదజాలము). జిహాద్ లో పాల్గొనువారిని "ముజాహిద్" (ఏకవచనం) లేదా "ముజాహిదీన్" (బహువచనం) అని పిలుస్తారు.
'''జిహాద్''' (ఆంగ్లం :'''Jihad''' : అరబ్బీ :جهاد ), ఒక ఇస్లామీయ పదజాలము (అరబ్బీ పదజాలము), ముస్లిముల కర్తవ్యాలలో ఒకటి. అరబ్బీ భాషలో "జిహాద్" అనగా ''సంఘర్షణ'' (struggle) లేదా "పవిత్ర యుద్ధం"<ref>http://www.danielpipes.org/990/what-is-jihad</ref>. ఇది ముస్లిమేతరులపై ( కాఫిర్లు ) జరుగుతుంది<ref>http://thammayya.wordpress.com/2010/08/19/simplifying-sharia-for-non-muslims-book-review-by-u-mahesh-prabhu/</ref>. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చనిపోయారు.<ref name=numbers></ref> జిహాద్ అనే పదము [[ఖురాన్]] లో "అల్లాహ్ మార్గంలో సంఘర్షించడం" ''(al-jihad fi sabil Allah)'' అనే భావంతో తరచుగా ఉపయోగించబడినది. <ref name="Merriam">{{cite encyclopedia | editor=[[Wendy Doniger]] | encyclopedia=Merriam-Webster's Encyclopedia of World Religions | publisher=[[Merriam-Webster]] | year=1999 | id=ISBN 087-7790442}}, ''Jihad'', p.571</ref><ref name="MIC"> {{cite encyclopedia | editor=[[Josef W. Meri]] | encyclopedia=Medieval Islamic Civilization: An Encyclopedia | publisher=[[Routledge]] | year=2005 | id=ISBN 041-5966906}}, ''Jihad'', p.419</ref> జిహాద్ లో పాల్గొనువారిని "ముజాహిద్" (ఏకవచనం) లేదా "ముజాహిదీన్" (బహువచనం) అని పిలుస్తారు. జిహాద్ వల్ల భారతదేశ వైశాల్యము ఒకప్పటికంటే సగమైపోయింది. ఆఫ్గానిస్తాన్ లోని హిందుకుష్ పర్వతాలకు హిందువుల చితి అని అర్థం.<ref name=numbers></ref> జిహాద్ వల్ల దాదాపు 8 కోట్ల హిందువులు మరణించారని అంచనా.<ref name=numbers>http://harrisonburg-va.actforamericachapters.org/2010/07/29/1400-years-of-islamic-history-and-270-million-dead-people/</ref>.
 
[[సున్నీ ఇస్లాం|సున్నీ ముస్లిం పండితుల]]లో కొందరు, ఈ జిహాద్ ను ఇస్లాం ఐదు మూల స్తంభాల తరువాత ఆరవ స్తంభంగా అభివర్ణిస్తారు. కాని, ఇస్లామీయ గ్రంథాల ప్రకారం దీనికి అధికారికత లేదు.<ref name="jih">[[John Esposito]](2005), ''Islam: The Straight Path,'' pp.93</ref> [[షియా ఇస్లాం]]లో బారాఇమాం సమూహం, ఈ జిహాద్ ను "ఇస్లాం మతానికి చెందిన 11 ఆచరణీయాల"లో ఒకటిగా భావిస్తుంది.
స్కాలర్ [[:en:John Esposito|జాన్ ఎస్పోసిటో]] ప్రకారం, జిహాద్ కొరకు ముస్లింలు "అల్లాహ్ మార్గంలో పోరాటం" చేయాలి, లేదా "స్వీయాభివృద్ధి కొరకు మరియు ముస్లిం సమాజాభివృద్ధి" కొరకు పోరాడాలి. <ref name="jih">Esposito (2003), p.93</ref><ref name="Humphreys">{{cite book | last=Humphreys | first=Stephen | title=Between Memory and Desire | year=2005 | publisher=University of California Press | isbn=052-0246918}} pg 174-176</ref> Jihad is directed against [[Satan|Satan's]] inducements, aspects of one's own self, or against a visible enemy.<ref name="Merriam"/><ref name="firestone">{{cite book | last=Firestone | first=Rueven | title=Jihad: The Origin of Holy War in Islam | publisher= Oxford University Press | year=1999 | isbn=019-5125800}} pg. 17</ref> The four major categories of jihad that are recognized are Jihad against one's self ''(Jihad al-Nafs)'', Jihad of the tongue ''(Jihad al-lisan)'', Jihad of the hand ''(Jihad al-yad)'', and Jihad of the sword (which can involve combat against non-Muslims)''(Jihad as-sayf)''.<ref name="firestone"/> [[Islamic military jurisprudence]] focuses on regulating the conditions and practice of Jihad as-sayf, the only form of warfare permissible under [[Sharia|Islamic law]], and thus the term Jihad is usually used in ''[[fiqh]]'' manuals in reference to military combat.<ref name=autogenerated5>{{cite encyclopedia | title=Djihād | encyclopedia=Encyclopedia of Islam Online | accessdate=2007-05-02}}</ref><ref name="firestone"/>
 
జిహాద్ అంటే పవిత్రయుద్ధం, ఇస్లాం కోసం పోరాటం అని అర్ధం.
;జిహాద్ లు రెండు రకాలు
; 1. జిహాద్-ఎ-కుబ్రా : మనలోని మంచి చెడు ల మధ్య జరిగే అంతర్గతపోరాటం
; 2. జిహాద్-ఎ-సొగ్రా : మన చుట్టూ జరిగే చెడును నివారించటంకోసం చేసే బహిర్గత పోరాటం.
 
ఇస్లామిక్ చట్టాన్ని(షరియా) అమలు చేయడం. చెడును(ఇస్లాంకు వ్యతిరేకమైనది) ఆపటం రెండూ జిహాదే. చెడును చేతితో ఆపగలిగితే ఆపు. చేతితో ఆపలేకపోతే నోటితో ఆపు. నోటితోకుడా ఆపలేకపోతే మనసులోనైనా చెడుపనిని అసహ్యించుకో అని ప్రవక్త చెప్పారు.
 
==పద ఉపయోగం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/867552" నుండి వెలికితీశారు