రోహిణి (నటి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| awards =
}}
'''ఆర్.రోహిణి''', దక్షిణ భారత సినిమా నటి. సినీరంగములో బాల్యనటిగా అడుగుపెట్టిన రోహిణి [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం]] మరియు [[మళయాళం]] భాషలలో అనేక సినిమాలలో బాల్యనటిగా నటించింది. ఆ తర్వాత కొంతకాలము తర్వాత చాలా సినిమాలలో చెల్లెలి పాత్రలు చేసింది. [[నవమోహిని]] లాంటి సినిమాలలో గ్లామర్ పాత్రలు పోషించినా, అంతగా విజయవంతము కాలేదు<ref>[http://www.telugucinema.com/c/publish/movieretrospect/stri1995.php తెలుగుసినిమా.కాంలో స్త్రీ సినిమా సమీక్ష]</ref> రోహిణి సినీ నటుడు [[రఘువరన్]] ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నది. వీరి వివాహబంధము పొసగక వివాహమైన ఏడు సంవత్సరాలకు 2003లో విడాకులు తీసుకొని విడిపోయారు.
 
==సినీరంగ ప్రవేశం==
పంక్తి 34:
స్వయంగా బాల్యనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రోహిణి బాల్యనటుల అంతరంగంపై "సైలెంట్ హ్యూస్" అనే 52 నిమిషాల నిడివి కల డాక్యుమెంటరీని నిర్మించి దర్శకత్వం వహించింది<ref>http://www.hindu.com/2008/01/09/stories/2008010957170200.htm</ref><ref>http://www.indianfilmfestival.org/movies08/silenthues.html</ref>
 
==బయటి లింకులు==
==మూలాలు==
*[http://www.telugucinema.com/c/publish/movieretrospect/stri1995.php తెలుగుసినిమా.కాంలో స్త్రీ సినిమా సమీక్ష]
*[http://www.imdb.com/name/nm1094188/ ఐ.ఎమ్.డి.బి.లో రోహిణి పేజీ.]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
"https://te.wikipedia.org/wiki/రోహిణి_(నటి)" నుండి వెలికితీశారు