దున్నపోతు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: దున్నపోతును దున్న, దుక్కిపోతు, ఎనుపోతు, ఎనుపగొడ్డు, మహిషము అన...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
దున్నపోతును'''దున్నపోతు'''ను దున్న, దుక్కిపోతు, ఎనుపోతు, ఎనుపగొడ్డు, మహిషము అని కూడా అంటారు. ఇది దున్నడానికి ఉపయోగించే మగ [[గేదె]] (పోతుగేదె) కావడం వలన దీనికి దున్నపోతు అని పేరు వచ్చింది.
 
==వ్యవసాయం==
పంక్తి 5:
 
==యమధర్మరాజు వాహనం==
పురాణాలలో [[యమధర్మరాజు]] వాహనంగా దున్నపోతును సూచిస్తారు. ఇది బలంగా, భయంకరంగా యమునికి తగిన వాహనంగా ఉంటుంది.
 
==బలి==
పోలేరమ్మ, అంకాలమ్మ మొదలగు జాతరలలో దున్నపోతును నరికి [[బలి]] ఇస్తారు.
 
కుంభబలి:
 
కొత్తకుండలోకొత్త[[కుండ]]లో 11 సేర్ల జొన్నలను[[జొన్న]]లను కుంభం కూడుగా వండి అమ్మవారి ముందు రాశిపోసి దున్నపోతును నరకుటను కుంభబలి అంటారు.
"https://te.wikipedia.org/wiki/దున్నపోతు" నుండి వెలికితీశారు