లక్షద్వీప్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
== జీవావరణశాస్త్రం ==
లక్షద్వీప సముద్రతీర ప్రాంతాలు మాల్ద్వీవులకు చాగోస్ దీవులను పోలి ఉంటుంది. లక్షద్వీప మడుగులు, కొండపగుళ్ళు, సముద్రతీరాలు పలు విధముల సముద్రతీర జీవజాలానికి విలసిల్లడానికి అనుకూల వాతావరణం కలిగి ఉంటుంది. వీటిలో
జీవమున్న పగడపు కొండలు, సముద్రపు అర్చిన్స్, సముద్రపు పాచి, సముద్రపు దోసకాయలు, నక్షత్ర చేపలు, కఒరీలు, క్లామ్స్, మరియు అక్టోపసులు ఉంటాయి. సీతాకోక చేపల వంటి అనేకరకాల చేపలు మొరే ఈల్స్ మరియు లాగూన్ (మడుగు) ట్రిగ్గర్ ఫిష్ అలాగే మరికొన్ని ఉన్నాయి. నివాసయోగ్యం కాని చర్బానియన్, బైరమ్‌గోర్ కొండ పగులు మరియు పెరుమాల్ పార్ అలాగే పిట్టీ పాల్ ద్వీపం మొదలైనవి సముద్రపు టర్టిల్స్ మరియు బ్రౌన్ నొడ్డీ, లెసర్ క్రెస్టెడ్ టర్న్ మరియు గ్రేటర్ క్రెస్టెడ్ టర్నులు మొదలైన సముద్రపు పలు పక్షులు సంతానోత్పత్తి కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. పలురకములైన ట్యూనా, వాహూ మరియు స్వోర్డ్ ఫిష్(కత్తి చేపలు), డాల్ఫిన్స్ వంటివి ఈ ద్వీపతీర సముద్రంలో సాధారణంగా కనిపిస్తుంటాయి. సుహేలీ పార్ వద్ద ఉన్న సముద్రతీర ప్రాణిలప్రాణుల పుష్కలత కారణంగా ఈ ప్రాంతాన్ని '''మేరిన్ నేషనల్ పార్క్''' గా ప్రకటించబడింది.
 
== ఆర్ధిక రంగం ==
"https://te.wikipedia.org/wiki/లక్షద్వీప్" నుండి వెలికితీశారు