నికొలో డా కాంటి: కూర్పుల మధ్య తేడాలు

ఇవి కూడా చూడండి
→‎పర్యటనలు: ల్'ఇటాలియానో డ్'ఓరియంటె
పంక్తి 30:
నికొలో మొదట ఎడారిని దాటి [[బాగ్దాద్]] చేరాడు. తర్వాత [[టిగ్రిస్]] నది లో పయనించి బస్రాహ్ చేరాడు. తర్వాత పర్షియన్ గల్ఫ్ దాటి [[ఇరాన్]] చేరి అక్కడ [[పర్షియన్]] నేర్చుకొన్నాడు.
 
[[అరేబియా సముద్రము]] దాటి [[గుజరాత్]] లోని [[ఖంబత్]] చేరుకొన్నాడు. పాచమురియా, హెల్లీ ల మీదుగా దక్కను కి కేంద్రమైన [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్యానికి]] చేరాడు. ఇక్కడే [[తెలుగు]] భాషకి ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతాలు) గలదని తెలుసుకొని తెలుగు భాష కి '''ల్'ఇటాలియానో డ్'ఓరియంటె (ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్)''' అని బిరుదుని ఇచ్చాడు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/నికొలో_డా_కాంటి" నుండి వెలికితీశారు