చిరుతల రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
==సిరిసిరి మువ్వల చిరుతల రామాయణం==
 
చిరుతల రామాయణం తెలంగాణా ప్రాంతంలో చాల వ్వాప్తిలో వుంది. ముఖ్యంగా కరీంనాగర్ జిలాలో చిరుతల రామాయణం అతి ప్రాచీన కళారూపం. పల్లెల్లోని శ్రామిక యువకులు ముప్పై నలబై మంది కలిసి వేసస్వి కాలంలో ఒక గురువును నియమించుకుని తిరుతల రామాయణాన్ని నేర్చు కుంటారు.
పంక్తి 6:
ఊరు యబట విశాలమైన స్థలంలో ఒక కర్ర పాతి, దానికి జండాలు కట్టి, చిరుతలు పట్టుకుని, కాళ్ళకు గజ్జెలు కట్టుకుని పాట పాడుతూ నృత్యం చేస్తారు. న్యానికి ఇది మన కోలాటం లాంటిదే అయితే వీరు ముఖ్యంగా కోలాటం పాటలు కంటే చిరుతలతో నృత్యం చేస్తూ రామాయణ భారత కథలను తీసుకుని బృద సభ్యులే పాత్రలుగా వ్వవ హరించటం వల్ల దీనికి చిరుతల రామాయణమి పేరు వచ్చింది.
 
==పాత్రల ఎంపిక==
 
ప్రథమంలో బృంద సభ్యుల అకారాల ననుసరించి, పాత్రలను ఎంపిక చేస్తారు. తరువాత వేషధారణ లేకుండనే ప్రతి పాత్రకూ పాటను నేర్పుతాడు. ప్రతి పాత్ర ధారికీ క్షుణ్ణంగ్తా పాట
పంక్తి 12:
 
ఒక్కో పాత్ర ప్రవేశించి పరిచయం చేసుకునే సమయంలో ప్రేక్షకులు కరతాణ ధ్వనులతో వారిని ఉత్సాహ పరుస్తారు. ఇలా రాత్రంతా రామాయణం గాన చేసి, ఉదయం శ్రీ రాముని పట్టాభి షేక మహోత్సవం చేస్తారు.
పెట్టివీ వుత్సవానికి ఊరి జనమంతా కదిలి వస్తారు. ఎత్తైన ప్రదేశంలో సీతా రాములుగా పాత్రధారులను కూర్చోపెడతారు. కొంచెం క్రింద లక్ష్మణుని పాదాల ముందు హనుమంతుడు కూర్చొని వుంటాడు. ఉత్సవ సమయంలో సీతారాములకు చీరలు, పంచెలు, డబ్బులు సీతపెట్టి,దేవతా మూర్తులను భక్తి శ్రద్ధలతో కొలిచినట్లే కొలుస్తారు. ఈ నాడు చిరుతల రామాయణం సినిమాలు వచ్చిన తరువాత వీటి పట్ల కొంచెం ఆధరణ తగ్గుతూ వున్నా, కొన్ని పల్లెల్లో ఇప్పటికీ వున్నారు. అలా అంబేద్కర్ యువజన సంఘం, తోట పల్లి, చెర్ల బూత్కూరు, చింత కుంట, వీణ వంక గ్రామాల్లో చిరుతల రామాయణ బృందాలు ఈ నాఆటికినాటికి పని చేస్తున్నాయి.
 
వీ వుత్సవానికి ఊరి జనమంతా కదిలి వస్తారు. ఎత్తైన ప్రదేశంలో సీతా రాములుగా పాత్రధారులను కూర్చోపెడతారు. కొంచెం క్రింద లక్ష్మణుని పాదాల ముందు హనుమంతుడు కూర్చొని వుంటాడు. ఉత్సవ సమయంలో సీతారాములకు చీరలు, పంచెలు, డబ్బులు సీత
పెట్టి,దేవతా మూర్తులను భక్తి శ్రద్ధలతో కొలిచినట్లే కొలుస్తారు. ఈ నాడు చిరుతల రామాయణం సినిమాలు వచ్చిన తరువాత వీటి పట్ల కొంచెం ఆధరణ తగ్గుతూ వున్నా, కొన్ని పల్లెల్లో ఇప్పటికీ వున్నారు. అలా అంబేద్కర్ యువజన సంఘం, తోట పల్లి, చెర్ల బూత్కూరు, చింత కుంట, వీణ వంక గ్రామాల్లో చిరుతల రామాయణ బృందాలు ఈ నాఆటికి పని చేస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/చిరుతల_రామాయణం" నుండి వెలికితీశారు