చిరుతల రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:జానపద కళారూపాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 13:
ఒక్కో పాత్ర ప్రవేశించి పరిచయం చేసుకునే సమయంలో ప్రేక్షకులు కరతాణ ధ్వనులతో వారిని ఉత్సాహ పరుస్తారు. ఇలా రాత్రంతా రామాయణం గాన చేసి, ఉదయం శ్రీ రాముని పట్టాభి షేక మహోత్సవం చేస్తారు.
వీ వుత్సవానికి ఊరి జనమంతా కదిలి వస్తారు. ఎత్తైన ప్రదేశంలో సీతా రాములుగా పాత్రధారులను కూర్చోపెడతారు. కొంచెం క్రింద లక్ష్మణుని పాదాల ముందు హనుమంతుడు కూర్చొని వుంటాడు. ఉత్సవ సమయంలో సీతారాములకు చీరలు, పంచెలు, డబ్బులు సీతపెట్టి,దేవతా మూర్తులను భక్తి శ్రద్ధలతో కొలిచినట్లే కొలుస్తారు. ఈ నాడు చిరుతల రామాయణం సినిమాలు వచ్చిన తరువాత వీటి పట్ల కొంచెం ఆధరణ తగ్గుతూ వున్నా, కొన్ని పల్లెల్లో ఇప్పటికీ వున్నారు. అలా అంబేద్కర్ యువజన సంఘం, తోట పల్లి, చెర్ల బూత్కూరు, చింత కుంట, వీణ వంక గ్రామాల్లో చిరుతల రామాయణ బృందాలు ఈ నాటికి పని చేస్తున్నాయి.
 
[[వర్గం:జానపద కళారూపాలు]]
"https://te.wikipedia.org/wiki/చిరుతల_రామాయణం" నుండి వెలికితీశారు