మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
| budget =
}}
'''మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు ''' 2013 జూలై 6 న విడుదలైన తెలుగు చిత్రం. దర్శకుడు [[రామరాజు]] కు ఇది తొలి చిత్రం.
==కథ==
లక్ష్మి ([[శ్రీదివ్య]]) సాదాసీదా జీవితాన్ని గడుపుతూ తన జీవితం గురించి బంగారు కలలు కంటుండే ఒక సాంప్రదాయిక యువతి. ఆమె తండ్రి ([[రావు రమేశ్]]) ఒక మంచి సంబంధాన్ని చూసి లక్ష్మి పెళ్ళి జరిపిస్తాడు. కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన లక్ష్మికి తన భర్త మానవ సంబంధాలకన్నా కేవలం డబ్బుకు విలువ ఇచ్చే వ్యక్తని తెలుస్తుంది. భర్త ఆమెని నిర్లక్ష్యం చేస్తాడు. అదే సమయంలో ఆమెకు గేయ రచయిత క్రాంతి ([[క్రాంతి చంద్]]) పరిచయమౌతాడు. ఇద్దరి భావాలు దాదాపు ఒకటే కావడంతో లక్ష్మికి అతను దగ్గరౌతాడు. తర్వాత వారి జీవితాలలో చోటుచేసుకునే మార్పులేమిటి? తదనంతర పరిణామాలతో చిత్ర కథ సాగుతుంది.
 
==నటవర్గం==
*[[రావు రమేశ్]] - లక్ష్మి తండ్రి
*[[శ్రీదివ్య]] - లక్ష్మి
*[[క్రాంతి చంద్]] - క్రాంతి
==సాంకేతికవర్గం==
*కథ, దర్శకుడు - రామరాజు
*సంగీతం - పవన్ కుమార్
*నిర్మాత - ఉమాదేవి
==బయటి లంకెలు==
*[http://www.atozpulse.com/2013/07/mallela-theeram-lo-sirimalle-puvvu-review-story-updates.html చిత్ర సమీక్ష]