దక్షిణ కొరియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 198:
=== కళలు ===
దక్షిణకొరియా కళలు అత్యధికంగా బుద్ధిజం మరియు కంఫ్యూజియనిజంతో ప్రభావితమై ఉంటాయి. వాటిని అనేక సంప్రదాయక చిత్రాలు, శిల్పాలు, సెరామిక్స్ మరియు కళాప్రదర్శనలలో దర్శించవచ్చు. జోసియంస్ బీక్‌జా మరియు బంచియాంగ్ మరియు గోరియోస్ సెలాండన్ వంటి కొరియన్ పాటరీ మరియు పార్సిలియన్ కళాఖండాలు ప్రపంచప్రసిద్ధి చెందాయి.
యుద్ధం తరువాత కొరియన్ కళలు 1960 మరియు 1970 లలో చాక్కగా అభివృద్ధి చెందాయి. ఆ సమయంలో దక్షిణకొరియా కళాకారులు మనిషికి ఊహకు అందని విషయాలు గణిత సంబంధిత ఆకారాలు చోటుచేసుకున్నాయి. మనిషికి మరియు ప్రకృతికి మద్య ఉన్న అనుసరణీయ బంధాన్ని కళలలో పొందుపచడం అభిమాన విషయమైనది. 1980లలో సాంఘిక అసమానతలు మరియు సాంఘిక విషయాలు చోటుచేసుకున్నాయి. దక్షిణకొరియా కళలమీద అంతర్జాతీయ సంఘటనలు ప్రభావితం చూపాయి. అలాగే దక్షిన ఆఫ్రికన్ కళారంగంలో వైవిధ్యం చోటుచేసుకున్నది. 1988లో ఒలింపిక్ సాంస్కృతిక ఉద్యానవనం, గ్వాంగ్జూ బైన్నేల్ మరియు 1975లో వెనిస్‌లో జరిగిన కొరియన్ పెవెల్లియన్ మొదలైనవి గుర్తించతగిన సంఘటనలు.
యుద్ధం తరువాత కొరియన్ కళలు 1960 మరియు 1970 లలో చాక్కగా అభివృద్ధి చెందాయి. ఆ సమయంలో మనిషికి ప్ర్
Post-war modern Korean art started to flourish in the 1960s and 1970s, when South Korean artists took interest in geometrical shapes and intangible subjects. Establishing a harmony between man and nature was also a favorite of this time. Because of social instability, social issues appeared as main subjects in the 1980s. Art was influenced by various international events and exhibits in Korea, and with it brought more diversity.[173] The Olympic Sculpture Garden in 1988, the transposition of the 1993 edition of the Whitney Biennial to Seoul,[174] the creation of the Gwangju Biennale[175] and the Korean Pavilion at the Venice Biennale in 1995[176] were notable events.
 
=== నగర నిర్మాణం ===
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_కొరియా" నుండి వెలికితీశారు