రాజకీయవేత్త: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త పేజీ: రాజకీయవేత్త అనగా ప్రభుత్వ విధానం మరియు నిర్ణయాల తయారీ ప్రభా... |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''రాజకీయవేత్త''' అనగా [[ప్రభుత్వం|ప్రభుత్వ]] విధానం మరియు నిర్ణయాల తయారీ ప్రభావితంలో పాలు పంచుకునే ఒక వ్యక్తి. రాజకీయవేత్తను రాజకీయ నాయకుడు, రాజనీతి నిపుణుడు అని కూడా అంటారు. రాజకీయవేత్తను ఆంగ్లంలో పొలిటిషన్ (Politician) అంటారు. పొలిటిషన్ పదం పోలిస్ అనే క్లాసికల్ గ్రీకు పదం నుండి ఆవిర్భవించింది.
==ఇవి కూడా చూడండి==
[[రాజకీయాలు]]
==బయటి లింకులు==
[[వర్గం:రాజకీయం]]
[[వర్గం:సమాజం]]
[[వర్గం:రాజకీయవేత్తలు]]
|