నిప్పులగుండం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==నిప్పుల గుండం ఏర్పాటు==
[[బొమ్మ:Nippulagundam at AP Village Poduru.jpg|thumb|right|200px|గరగల నృత్యం]]
నేలపై పొడవుగా సుమారు 10 అడుగుల నుండి ఆపై కావలసినంత వరకూ సుమారు అడుగు లోతు వరకూ గొయ్యి తీస్తారు. దానిలో వరుసలుగా కట్టెలను నిలబెట్టి వాటిపై భక్తులు వారి ఇచ్చానుసారం ఆవు నెయ్యి పోస్తారు. పూజానంతరం వాటిపై [[హారతి]] [[కర్పూరం]] పెట్టి గుడిలో దేవునికి హారతి ఇచ్చి దానితో ఆ కట్టెలను వెలిగిస్తారు.
 
==ఎందుకు, ఎవరు తొక్కుతారు==
పంక్తి 11:
===హిందువుల పండుగలలో నియమాలు===
నిప్పుల గుండం తొక్కేటందుకు కొన్ని నియమాలు ఉన్నాయి.అవి
* ముందురోజు [[రాత్రి]] పెందలకడనే శాత్వికాహారం తీసుకోవాలి, దాని తదనంతరం మరునాడు ఏ విదమైన ఆహారం తీసుకోరాదు.
* తెల్లవారు జామునే లేచి గుడికి వచ్చి దేవునితోపాటు దగ్గరలోని కాలువ లేదా చెరువుకు[[చెరువు]]కు [[స్నానం]] కొరకు వెళ్ళాలి
* స్నానానంతరం కొత్త వస్త్రాలు, లేదా ఉతికిన వస్త్రాలను ధరించాలి.
* వస్త్రానంతరం వారు ఎవరినీ తాకరాదు. గుడిలో, లేదా పరిశరాలలోనే ఉండాలి
* రాత్రి వరకూ గుడిలో జరిగే అన్ని కార్యక్రమాలలో వారిని పాల్గొననిస్తారు
* రాత్రి హోమగుండం వెలిగించేముందు మరొక్కసారి చన్నీటితో స్నానం చేస్తారు.
* హోమగుండం ప్రవేశం ముందు [[టెంకాయ]] కొట్టి నిప్పులపై ప్రవేశిస్తారు.
 
===ముస్లిం పండుగలలో===
"https://te.wikipedia.org/wiki/నిప్పులగుండం" నుండి వెలికితీశారు