"విసనకర్ర" కూర్పుల మధ్య తేడాలు

425 bytes added ,  8 సంవత్సరాల క్రితం
 
==తయారీ==
చిన్నగా ఉన్న పచ్చి [[తాటాకు]]లను అంచులను గుండ్రంగా కత్తిరించి మూడవ బాగాన్ని తొలగిస్తారు, దానికి అంచులప్రక్కగా పచ్చి ఈనెను ఆదారంగా అల్లుతారు. తరువాత అంచుకు చిన్న గుడ్డను రెండువైపులా వచ్చేలా సూదితో కుడుతారు. క్రింద కల తాతాకు కాడను చేతికి అనువుగా ఉండేలా కత్తిరిస్తారు.విసనకర్రలను కేవలం తాటాకులే కాక వివిద రకాలుగా విసనకర్రలను చేస్తారు. [[వెదురు]] బద్దలు, వట్టి వేరు మొదలైన ఇతర పలుచని పదార్ధాలను కూడా ఉపయోగిస్తారు.
 
===చరిత్ర===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/869219" నుండి వెలికితీశారు