అల్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
| binomial_authority = Roscoe
}}
[[File:Allam-Te.ogg]]
 
'''అల్లం''' ఒక చిన్న మొక్క. ఇది మంచి [[ఔషధం]]గా కూడా పని చేస్తుంది. ఇది [[భారతదేశం]] మరియు [[చైనా]] దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచి చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీని గురించి ప్రస్థావించాడు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడకొట్టకుండా, అల్లంను కరివేపాకు, మజ్జిగలతో కలిపి తీసుకుంటారు.
"https://te.wikipedia.org/wiki/అల్లం" నుండి వెలికితీశారు