"నీరు" కూర్పుల మధ్య తేడాలు

21 bytes added ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
'''నీరు''', '''ఉదకం''' లేదా '''జలము''' (సాంకేతిక నామం H<sub>2</sub>O) జీవులన్నింటికి అత్యవసర పదార్ధం. [[భూమి]]మీద [[వృక్షాలు]], [[జంతువులు]], మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు [[గాలి]] తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు.
[[File:Neeru-Te.ogg]]
 
భూతలం నాల్గింట మూడు వంతులు [[మహాసముద్రాలు]], [[నదులు]], [[తటాకాలు]] వంటి ఉపరితల జలాలతో నిండి ఉంది. [[ప్రకృతి]]లో లభ్యమయ్యే నీటిలో అతిశుద్ధమైనది వర్షపు నీరు.
 
104

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/874187" నుండి వెలికితీశారు