అమరపు సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
| birth_place =పాములవలస గ్రామం<br />[[బొబ్బిలి]]తాలూకా,<br />[[శ్రీకాకుళం జిల్లా]]
| native_place =
| death_date ={{Death date |2011|10|21}} 20.10.2012
| death_place = రాజాం
| death_cause =
| known = కలియుగ కృష్ణుడు
పంక్తి 43:
ఆయన ఏ పాత్ర ధరించవలసి వచ్చినా ఆహార్యం మొదలుకొని అన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించెవారు.నిండుతనం కోసం పరితపించెవారు.అందువల్ల ఆయన పాత్రలకి,ఆయనకు ప్రజాదరణ పెరిగింది.
అపరపు సత్యనారాయణ అనేక పాత్రలు ధరించినా ఆయనకు కొన్ని పాత్రలతొ విడదీయరాని సంబంధం పెరిగింది.ముఖ్యంగా రామాంజనేయ యుద్ధంలో [[రాముడు]], గయోపాఖ్యానం నాటకంలో కృష్ణుడు, అర్జునుడు,
చింతామణి నాటకంలో బిల్వమంగళుడు పాత్రలు మంచి ఆదరణ పొందాయి. 20.10.2012 న [[రాజాం]] లో కన్ను మూశారు.
 
 
"https://te.wikipedia.org/wiki/అమరపు_సత్యనారాయణ" నుండి వెలికితీశారు