చక్రపాణి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
 
ఈ కాలంలోనే [[నాగిరెడ్డి]], చక్రపాణి కలవడం, కలసి సినిమాలు తీయాలని నిర్ణయించడం జరిగింది. ఇద్దరూ కలసి [[షావుకారు]], [[పాతాళ భైరవి]], [[మాయాబజార్]], [[గుండమ్మ కథ]], [[మిస్సమ్మ]], [[అప్పు చేసి పప్పు కూడు]] లాంటి అజరామరమైన సినిమాలు తీశారు. సినిమాలే కాక చక్రపాణి గారు నాగిరెడ్డిగారితో కలసి పిల్లల కోసం [[చందమామ]] కథల పుస్తకం ప్రారంభించారు. [[హైదరబాదుహైదరాబాదు]]లో [[యువ]] మాసపత్రికను మంచి అభిరుచిగల తెలుగు పాఠకుల కోసం ప్రారంభించారు.
 
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]
"https://te.wikipedia.org/wiki/చక్రపాణి" నుండి వెలికితీశారు