"పౌనః పున్యము" కూర్పుల మధ్య తేడాలు

1,026 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(పౌనః పున్యం పేజీని చేర్చితిని)
 
[[File:FrequencyAnimation.gif|thumb|right|మూడు మెరిసే లైట్లు అత్యధిక ఫ్రీక్వెన్సీ (దిగువన) నుంచి అతి తక్కువ పౌనఃపున్యం (పైన) నుండి. F అనునది పౌనఃపున్య హెర్జ్ (Hz) అనగా సెకనుకు చేసే ఆవర్తనాలు సంఖ్య . T అనగా ఆవర్తన కాలం.]]
ఒక వస్తువు ఒక సెకన్ లో చేసే కంపనాలను పౌనః పున్యము అందురు. దీనికి ప్రమాణాలు హెర్ట్స్(Hertz)
'''పౌనఃపున్యము'''(frequency) అనగా ప్రమాణ కాలంలో చేయు డోలనాలు లెదా కంపనాల సంఖ్య. దీనిని "ప్రాదేశిక ప్రీక్వెన్సీ" అని కూడా పిలుస్తారు. ఆవర్తన కాలం అనగా ఒక పునరావృత సంఘటనలో ఒక డోలనము లేదా కంపనము చేయుతాకు పట్టిన కాలం. అనగా ఆవర్తన కాలం అనగా దాని పౌనఃపున్యానికి వ్యుత్క్రమం అవుతుంది. ఉదాహరనకు ఒక నవజాత శిశువు యొక్క గుండె పొనః పున్యము నిముషానికి 120 సార్లు. అనగా ఆ శిశువు యొక్క గుండె స్వందనల ఆవర్తన కాలము అర సెకను ఉంటుంది.
==వివరణ==
 
* ఒక [[శృతిదండం]] ఒక సెకనులో 256 కంపనములు చేస్తే ఆ శృతిదండ పౌనః పున్యము 256 Hz అని సూచిస్తారు. ఈ సంఖ్యను శృతిదండం పై సూచిస్తారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/874372" నుండి వెలికితీశారు