"పౌనః పున్యము" కూర్పుల మధ్య తేడాలు

1,629 bytes added ,  8 సంవత్సరాల క్రితం
విద్యుదయస్కాంత తరంగాలలో తరంగ దైర్ఘ్యం, వాటి పొనఃపున్యానికి విలోమానుపాతంలో యుంటుంది. అనగా వీటిలో ఎక్కువ పౌనఃపున్యము గల తరంగాలకు తక్కువ తరంగ దైర్ఘ్యము ఉంటుంది..
 
===ధ్వని===
ధ్వని కంపించే వస్తువు నుండి పుట్టి యానకం గుండా ప్రయాణిస్తుంది. పౌనఃపున్యము అనునది ధ్వని పిచ్ ను నిర్ణయించే ముఖ్యమైన లక్షణం<ref>{{Cite book|last1= Pilhofer |first1=Michael |title=Music Theory for Dummies|url=http://books.google.com/books?id=CxcviUw4KX8C|year=2007|publisher=For Dummies|page=97|isbn= 9780470167946}}</ref>. మానవుల చెవి నిర్ధిష్ట అవథి కల పొనఃపున్యాలను మాత్రమే వినకలదు. ధ్వని ప్రయాణించగలిగే పదార్థాలను అనగా వాయువులు , ద్రవాలు , ఘనాలు , మరియు ప్లాస్మాలు లను యానకం అందురు. ధ్వని యానకంలో మాత్రమే ప్రయాణిస్తుంది. శూన్యంలో ప్రయాణించదు. మానవుని శ్రవ్య అవధి 20 Hz నుండి 20,000 Hz (20 kHz). కొన్ని శునక జాతులు 60,000 Hz పౌనఃపున్యము వరకు వినకలవు<ref name="Physics Factbook">{{cite web|url=http://hypertextbook.com/facts/2003/TimCondon.shtml|title=Frequency Range of Dog Hearing|last=Elert|first=Glenn|coauthors=Timothy Condon|year=2003|publisher=The Physics Factbook|accessdate=2008-10-22}}</ref>.
==సూచికలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/874400" నుండి వెలికితీశారు