నలుపు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 109 interwiki links, now provided by Wikidata on d:q23445 (translate me)
పంక్తి 15:
* [[నల్లరాయి]], [[కారుమబ్బులు]] , [[ద్రాక్ష]] నలుపు.నేలతల్లి మట్టి నలుపు.
 
=== నల్లదేవతలు===
=== నల్లసంస్కృతి ===
* [[కృష్ణుడు]] నల్లనయ్య,(నల్లనివాడా నేగొల్లకన్నెను పిల్లనగ్రోవూదుము),కన్నయ్యా నల్లని కన్నయ్యా)
* [[రాముడు]] నల్లని నీల మేఘ శ్యాముడు
* [[పార్వతి]] నల్లనిది
* [[అర్జునుడు]] నల్లని వాడు (కఱ్ఱివిక్రమంబుఁ గాల్పనే --ద్రౌపది)
==నల్లవానిమీద పాటలు==
*కల్లాకపటం రూపై వచ్చే నల్లనివాడా రా
*నల్లనివాడే చల్లనివాడే పిల్లనగ్రోవి గోపాలుడే
*నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే"
*నల్లనివాడా నేగొల్లకన్నెను పిల్లనగ్రోవూదుము
*కన్నయ్యా నల్లని కన్నయ్యా
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/నలుపు" నుండి వెలికితీశారు