మానసోల్లాస: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అభిలాషితార్థ చింతామణి''' అని కూడా పిలవబడే '''మానసోల్లాస''' [[1130]] లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి [[సోమేశ్వరమూడవ IIIసోమేశ్వరుడు]] రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము. సోమేశ్వరుడు [[1127]] నుండి [[1139]] వరకు కళ్యాణీ ప్రాంతాన్ని పాలంచినాడుపాలించాడు. ఆ కాలములోకాలంలో శాంతియుత వాతావరణమువాతావరణం నెలకొని ఉండటము వలన మానసోల్లాసను పొందుపరచుటకు వీలైనది. ఆయన ఎంతో శ్రమతో కళలు, శిల్పశైలి, నృత్యము, సంగీతము, ఆభరణములు, వంటకాలు, పానీయాలు, ప్రేమ, శృంగారము మొదలైన వివిధ విషయములవిషయాల గురించి సమాచారము సేకరించి ఒక క్రమబద్ధమైన విధముగావిధంగా సమర్పించాడు.
 
గ్రంధముగ్రంథము ఐదు వింశతులుగా విభజించబడినది. ఒకొక్క వింశతిలో 20 అధ్యాయములు ఉన్నవి. మొత్తము గ్రంధములోగ్రంథాములో వంద అధ్యాయములుఅధ్యాయాలు కలవు.
 
==అధ్యాయములు==
పంక్తి 7:
*యోసిదుపభోగ - శృంగారము
*నృత్యవినోద - నాట్య శాస్త్రము
*బలాధ్యాయ - ఏనుగుల పోషణ మరియు సమ్రక్షణసంరక్షణ
*గజవ్యాహాళి - ఏనుగులతో క్రీడలు
 
"https://te.wikipedia.org/wiki/మానసోల్లాస" నుండి వెలికితీశారు