తాండవ నది: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: తాండవ నది తాండవ నది తూర్పు కనుమలలో పుట్టి, తునికి సమీపంలో ఉన్న...
 
Formatted as Wiki Article
పంక్తి 1:
'''తాండవ నది''' తూర్పు కనుమలలో పుట్టి, తునికి[[తుని]]కి సమీపంలో ఉన్న [[పెంటకోట]] దగ్గర సముద్రంలో కలుస్తుంది. [[తుని]] దగ్గర ఈ నది తూర్పుగోదావరి[[తూర్పు గోదావరి]], [[విశాఖపట్నం|విశాఖ]] జిల్లాలకి సరిహద్దు. ఈ నదికి కుడి ఒడ్డున తుని, ఎడమ ఒడ్డున పాయకరావుపేట.
తాండవ నది
 
తాండవ నది తూర్పు కనుమలలో పుట్టి, తునికి సమీపంలో ఉన్న పెంటకోట దగ్గర సముద్రంలో కలుస్తుంది. తుని దగ్గర ఈ నది తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలకి సరిహద్దు. ఈ నదికి కుడి ఒడ్డున తుని, ఎడమ ఒడ్డున పాయకరావుపేట.
 
ఈ తాండవ నదికి తరచుగా వరదలు వచ్చి తునిని ముంచేసేవి. ఇప్పుడు తునికి కొన్ని కిలోమీటర్ల ఎగువన ఆనకట్ట కట్టి ఈ వరదలని అదుపులోకి తీసుకొచ్చేరు.
[[వర్గం:భారతదేశ నదులు]]
"https://te.wikipedia.org/wiki/తాండవ_నది" నుండి వెలికితీశారు