భక్తప్రహ్లాద (1931 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
Added Movie Poster
పంక్తి 2:
name = భక్తప్రహ్లాద |
year = 1931|
image = Bhakta Prahlada1931-bhakta-prahlada.jpg|
starring = [[మునిపల్లె సుబ్బయ్య]], [[సురభి కమలాబాయి]], [[షిండే కృష్ణారావు]], [[ఎల్.వి.ప్రసాద్]], [[దొరస్వామినాయుడు]], [[బీ.వి.సుబ్బారావు]], [[చిత్రపు నరసింహారావు]] |
director = [[హెచ్.ఎం.రెడ్డి]]|
పంక్తి 20:
}}
'''భక్తప్రహ్లాద''' తొలి తెలుగు టాకీ చిత్రము. [[హెచ్.ఎం.రెడ్డి]] నిర్మించిన ఈ చిత్రము [[సెప్టెంబర్ 15]], [[1931]]న విడుదలైనది.
 
 
==తారాగణము==
*మునిపల్లె సుబ్బయ్య - హిరణ్యకశిపుడు
Line 30 ⟶ 28:
*బీ.వి.సుబ్బారావు
*చిత్రపు నరసింహారావు
[[బొమ్మ:Bhakta Prahlada.jpg|center|thumb|100px|మునిపల్లె సుబ్బయ్య]]
 
 
హిందీలో తొలి టాకీ ‘ఆలం ఆరా’ అర్దేషిర్‌ ఇరానీ తీశాడు. ఆయనకి తెలుగులోనూ, తమిళంలోనూ కూడా చిత్రాలు తియ్యాలనిపించింది. హెచ్‌.ఎమ్‌.రెడ్డి తెలుగువాడు గనక తెలుగు ‘భక్తప్రహ్లాద’ని , తమిళ 'కాళిదాసు'ని ఆయనకు అప్పజెప్పారు.