గయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 75:
== విద్య ==
గయలో బిహార్ స్కూల్ ఎక్జామినేషన్ స్కూల్‌కు అనుసంధానంగా జిలా స్కూల్, హాది హాష్మి హైస్కూల్, క్వాస్మీ హైస్కూల్, హరిదాస్ సెమినరీ ( టౌన్ స్కూల్), దియోసాఫికల్ మోడెల్ స్కూల్, గయ హైస్కూల్, అనుగ్రహ కన్యా విద్యాలయ, మహావీర్ స్కూల్, గవర్నమెంట్ హైస్కూల్ విద్యాసేవలందిస్తున్నాయి. న్యూ డిల్లీకి చెందిన కేంద్రియ విద్యాలయ సంఘానికి అనుసంధానంగా రెండు కేంద్రియ విద్యాలయ పాఠశాలలు సేవలందిస్తున్నాయి. ప్రభుత్వేతర పాఠశాలలో అధికంగా ఐ.సి.ఎస్.సి మరియు సి.బి.ఎస్.సి బోర్డుకు అనుసంధానంగా పనిచేస్తున్నాయి.
బ్రిటిష్ శకానికి ముందుగా స్థాపించబడి కొన్ని శతాబ్ధాలుగా విద్యాస్శ్వలందిస్తున్న సర్వస్వతంత్ర విద్యా సంస్థ అయిన నజారెత్ అకాడమీ ఇప్పటికీ తన సేవలు కొనసాగిస్తున్నది. బోధగయలో ఉన్న ఒకేఒక పాఠశాల నాన్ గరవర్నమెంట్ ఆర్గనైజేషన్ చారిటబుల్ స్కూల్ అయిన గ్యాన్ నికేతన్ స్కూల్ తనవంతుకు విద్యాసేవలందిస్తుంది. ఈ పాఠశాల పరిసరరాంతాలలో ఉన్న ఐదు గ్రామాలలోని 200 మంది బాలబాలికలకు ఉచిత విద్యను అందిస్తున్నది. క్రేన్ పాఠశాల ఐదు దశాబ్ధాలుగా విద్యాసేవలు అందిస్తూ నగరంలో త్యున్నత పాఠశాలగా పేరుప్రతిష్ఠలు సంపాదించుకున్నది. ఈ పాఠశాలలో విద్యార్ధులకు విద్యాబోధనతో ఇతర రంగాలలో శిక్షణాతరగతులు నిర్వహిస్తూ విద్యార్ధులకు ఉన్నత స్థాయి విద్యను అందిస్తున్నది.
 
గయలో ఉన్న ఒకేఒక విశ్వవిద్యాలయం మగధ్ విశ్వవిద్యాలయం. ఇదే బీహారులోని అత్యంత పెద్ద విశ్వవిద్యాలయం ఇదే. బోధ్ గయ సమీపంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయం విద్యామంత్రి ఎస్.ఎన్ సింహా చేత స్థాపించబడింది. సైంస్, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్ మరియు కంప్యూటర్ అప్లికేషంస్ వంటి విద్యలలో డిగ్రీ మరియు పోస్ట్ గ్రాజ్యుయేట్ విద్యలను అందిస్తున్న పలు కళాశాలలు ఉన్నాయి. గుర్తింపు పొందిన కళాశాలలలో గయ కాలేజ్ (ఎన్.ఎ.సి గ్రేడ్ ఎ గుర్తింపును పొందింది ), అనుగ్రహ్ మెమోరియల్ కాలేజ్, గయ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (జి.సి.ఇ),
జగ్‌జీవన్ కాలేజ్, మహేష్ సింగ్ యాదవ్ కాలేజ్, మిజా గాలిబ్ కాలేజ్, గౌతం బుద్ధ మహిళా కాలేజ్ (జి.బి.ఎం కాలేజ్) మొదలైనవి. ఒ.టి.ఎ గయలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అనే కొత్త అకాడమీ స్థాపించబడింది.
 
 
The only university at Gaya is Magadh University (largest university of Bihar) located near Bodhgaya established by educationist and the then Education Minister S N Sinha. Gaya has several colleges with graduate and post-graduate courses offered in Sciences, Arts, Commerce, Management and Computer Applications. The well known ones include Gaya College (NAAC accredited with Grade-A), Anugrah Memorial College, Gaya College of Engineering (GCE), Jagjivan College, Mahesh Singh Yadav College, Mirza Ghalib College. Gautam Buddha Mahila College (GBM College) is exclusively for women.
Officers Training Academy A new academy has been set up at OTA Gaya.
OTA Gaya, raised in July 2011, is the third pre-commission training (PCT) academy of the Indian Army with a planned training capacity of 750 cadets. The aim of the academy is to train Gentlemen Cadets to become part of a professionally competent commissioned officer corps of the Indian Army. The academy is located amid an estate of approx 870 acres in a hilly terrain of Paharpur at Gaya. The Academy is located en route from Gaya to Bodhgaya, approx 7 km from Gaya railway station. The international airport of Gaya is adjacent to the Academy. In its vicinity is Bodhgaya, an international tourism destination. Gaya Cantonment dates back to World War II, as one of the headquarters of the British Army.
To mark the commencement of the academy, a flag hoisting ceremony was solemnised and the consecration of the raising of the academy was carried out in true secular tradition of the Indian Army, with recital of scriptures from holy books of different religions. The academy has been equipped with state of the art training facilities, at par with other pre-commissioning training institutions. The insignia of Officers Training Academy, Gaya has a two-colour background, with upper half as grey and the lower half blood-red, having two cross swords superimposed with the Dharmchakra. A scroll below bears the motto of the academy - 'Shaurya, Gyan, Sankalp' in devnagri.
"https://te.wikipedia.org/wiki/గయ" నుండి వెలికితీశారు