గయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
గయలో ఉన్న ఒకేఒక విశ్వవిద్యాలయం మగధ్ విశ్వవిద్యాలయం. ఇదే బీహారులోని అత్యంత పెద్ద విశ్వవిద్యాలయం ఇదే. బోధ్ గయ సమీపంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయం విద్యామంత్రి ఎస్.ఎన్ సింహా చేత స్థాపించబడింది. సైంస్, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్ మరియు కంప్యూటర్ అప్లికేషంస్ వంటి విద్యలలో డిగ్రీ మరియు పోస్ట్ గ్రాజ్యుయేట్ విద్యలను అందిస్తున్న పలు కళాశాలలు ఉన్నాయి. గుర్తింపు పొందిన కళాశాలలలో గయ కాలేజ్ (ఎన్.ఎ.సి గ్రేడ్ ఎ గుర్తింపును పొందింది ), అనుగ్రహ్ మెమోరియల్ కాలేజ్, గయ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (జి.సి.ఇ),
జగ్‌జీవన్ కాలేజ్, మహేష్ సింగ్ యాదవ్ కాలేజ్, మిజా గాలిబ్ కాలేజ్, గౌతం బుద్ధ మహిళా కాలేజ్ (జి.బి.ఎం కాలేజ్) మొదలైనవి. ఒ.టి.ఎ గయలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అనే కొత్త అకాడమీ స్థాపించబడింది.
 
ఒ.టి.ఎ గయ లో 2011 జూలై నుండి ఇండియన్ ఆర్మీ మూడవ ప్రీ కమీషన్ ట్రైనింగ్ (పి.టి.సి) ని 750 మంది కేడెట్స్‌కు శిక్షణ అందిస్తున్నది. ఈ శిక్షణ లక్ష్యం ఇండియన్ ఆర్మీకి అత్యుత్తమ సైక అధికారులను అందించడమే. ఈ అకాడమీ గయలోని కొండప్రాంతమైన పహర్‌పూర్ లోని 870 ఎకరాల ఎస్టేట్‌లో ఈ సైనిక శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయబడింది. గయ నుండి బోధ్ గయకు పోయే మార్గంలో దాదాపు గయ రైల్వే స్టేషనుకు 7 కిలోమీటర్ల దూరంలో ఈ శిక్షణా కేంద్రం ఉన్నది. ఇక్కడి నుండి అనతర్జాతీయ పర్యాటక కేంద్రమైన బోధగయ కనిపిస్తూ ఉంటుంది. బ్రిటిష్ ఆర్మీలో అంర్భాగమైన గయ కంటోన్మెంటు రెండవప్రపంచ యుద్ధానికి ముందే స్థాపించబడి ఉంది.
 
 
OTA Gaya, raised in July 2011, is the third pre-commission training (PCT) academy of the Indian Army with a planned training capacity of 750 cadets. The aim of the academy is to train Gentlemen Cadets to become part of a professionally competent commissioned officer corps of the Indian Army. The academy is located amid an estate of approx 870 acres in a hilly terrain of Paharpur at Gaya. The Academy is located en route from Gaya to Bodhgaya, approx 7 km from Gaya railway station. The international airport of Gaya is adjacent to the Academy. In its vicinity is Bodhgaya, an international tourism destination. Gaya Cantonment dates back to World War II, as one of the headquarters of the British Army.
To mark the commencement of the academy, a flag hoisting ceremony was solemnised and the consecration of the raising of the academy was carried out in true secular tradition of the Indian Army, with recital of scriptures from holy books of different religions. The academy has been equipped with state of the art training facilities, at par with other pre-commissioning training institutions. The insignia of Officers Training Academy, Gaya has a two-colour background, with upper half as grey and the lower half blood-red, having two cross swords superimposed with the Dharmchakra. A scroll below bears the motto of the academy - 'Shaurya, Gyan, Sankalp' in devnagri.
The first batch of 149 trainee-officers underwent training in the academy during the period July 2011 to Jun 2012 and first passing out parade was conducted on 8 Jun 2012. The second batch after successful completion of their training (January 2012 - December 2012) passed out on 8 December 2012. A total of 176 cadets from TES 26 And SCO 29 courses passed out on 8 December 2012. The academy currently has the capacity to train 350 cadets and Lt Gen G S Bisht is the current (and third) commandant of the academy, taking charge in Oct 2012.
"https://te.wikipedia.org/wiki/గయ" నుండి వెలికితీశారు