గయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 87:
2011 జూలై నుండి 2012 జూన్‌ మద్య కాలంలో ఈ అకాడమీ నుండి 149 మంది సైనికాధికారులు శిక్షణ పూర్తిచేసుకున్నారు. అలాగే 2012 జూన్ 8 లో ఈ శిక్షణాధికారుల మొదటి సైనికవిన్యాసం జరిగింది. 2012 జనవరి మరియు 2012 డిసెంబర్ 8 నాటికి మద్యలో ఈ అకాడమీ నుండి రెండవ జట్టు సైనికాధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2012లో టి.ఇ.ఎస్ 26 మరియు ఎస్.సి.ఒ 29 కోర్సులలో మొత్తం 176 సైనికాధికారులు శిక్షణ పూర్తిచేసుకున్నారు. ప్రస్థుతం మూడవ విడతగా 350 మంది సైనికాధికారులుగా శిక్షణ పొందుతున్నారు.
 
గయ విద్యార్ధులు చాలా శ్రకుఓర్చగలిగిన వారు. మాంపూర్ లోని పాత్వాటోలి వద్ద ఉన్న పవర్ లూం పరిశ్రకు చెందిన కుటుంబాల నుండి వరిసగా పదిమంది విద్యార్ధులు వారి కృషికి ఫలితంగా ఐ.ఐ.టి లో చవడానికి అర్హులు కావడం గమనార్హం. పత్వాటోలికి " అహ్యంతా విహార్ " (ఇంజనీర్ల ప్రదేశం) అని పేరు మార్చబడుతుందన్న సమాచారం ప్రచారంలో ఉంది. అయినప్పటికీ జి.ఐ.ఐ.టి వంటి శిక్షణా కేంద్రాలకు కూడా ఈ విజయంలో భాగం ఉంది. అలాగే ప్రతి సంవత్సరం పలు విద్యార్ధులు ఐ.ఐ.టికి అర్హత సంపాదిస్తున్నారు. డి.జి.పి అభయానంద్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మగధ సూపర్-30 అనే బృందం ఉన్నది. ప్రస్థుతం సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ మగధ శాఖ ఒకటి గయలో స్థాపించబడింది.
 
Students of Gaya are considered very laborious. In Manpur, there is a place called Patwatoli, where there is a powerloom factory. For many consecutive years, more than 10 students from this place have been qualifying for IITs on the dint of their hard work and there is a rumuor that Patwatoli is going to be named 'ahiyanta vihar' (enginner's place). However, coaching classes like GAIIT classes too have also got some success and several students qualify for IITs every year. There is also a branch of super-30 called' Magadh super-30' which is run under the guidance of DGP of Bihar, Mr. Abhayanand.
Central University of Bihar will now have its own campus in Gaya.
Anugraha Narayan Magadh Medical College and Hospital (ANMMCH)[10] is the medical college in Gaya. Gaya Homoeopathic Medical College affiliated to Baba saheb Bhim Rao Ambedkar Bihar University Course offered B.H.M.S located on river side road. Gaya has an Industrial Training Institute(ITI) for vocational education & Govt. Polytechnic College for Diploma Courses located on Bodhgaya Road (River side Road).
 
"https://te.wikipedia.org/wiki/గయ" నుండి వెలికితీశారు