గయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 89:
గయ విద్యార్ధులు చాలా శ్రకుఓర్చగలిగిన వారు. మాంపూర్ లోని పాత్వాటోలి వద్ద ఉన్న పవర్ లూం పరిశ్రకు చెందిన కుటుంబాల నుండి వరిసగా పదిమంది విద్యార్ధులు వారి కృషికి ఫలితంగా ఐ.ఐ.టి లో చవడానికి అర్హులు కావడం గమనార్హం. పత్వాటోలికి " అహ్యంతా విహార్ " (ఇంజనీర్ల ప్రదేశం) అని పేరు మార్చబడుతుందన్న సమాచారం ప్రచారంలో ఉంది. అయినప్పటికీ జి.ఐ.ఐ.టి వంటి శిక్షణా కేంద్రాలకు కూడా ఈ విజయంలో భాగం ఉంది. అలాగే ప్రతి సంవత్సరం పలు విద్యార్ధులు ఐ.ఐ.టికి అర్హత సంపాదిస్తున్నారు. డి.జి.పి అభయానంద్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మగధ సూపర్-30 అనే బృందం ఉన్నది. ప్రస్థుతం సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ మగధ శాఖ ఒకటి గయలో స్థాపించబడింది.
 
గయలోని వైద్యకళాశాల పేరు అనుగ్రహ్ నారాయణ్ మగధ్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ (ఎ.ఎన్.ఎం.ఎం.సి.హెచ్) . నిదీతీరం రోడ్డులో ఉన్న బాబా సాహెబ్ భీంరావు అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి చెందిన హోమియోపతి మెడికల్ కాలేజ్ బి.హెచ్.ఎం.ఎస్ కోర్సులను అందిస్తుమ్నది. గయలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇంస్టిట్యూట్ (ఐ.టి.ఐ) ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ & గవర్నమెంట్, డిప్లొమా కోర్సులైన పాలిటెక్నికల్ కాలేజ్ బోధ్ గయ రోడ్డులో ఉన్నాయి.
Anugraha Narayan Magadh Medical College and Hospital (ANMMCH)[10] is the medical college in Gaya. Gaya Homoeopathic Medical College affiliated to Baba saheb Bhim Rao Ambedkar Bihar University Course offered B.H.M.S located on river side road. Gaya has an Industrial Training Institute(ITI) for vocational education & Govt. Polytechnic College for Diploma Courses located on Bodhgaya Road (River side Road).
 
== ప్రయాణవసతులు ==
"https://te.wikipedia.org/wiki/గయ" నుండి వెలికితీశారు