నితిన్: కూర్పుల మధ్య తేడాలు

భారతీయ సినీ నటుడు, నిర్మాత
నితిన్ పేజిని సృష్టించాను
(తేడా లేదు)

12:07, 11 జూలై 2013 నాటి కూర్పు

నితిన్ (జ: మార్చి 30, 1983)ఒక ప్రముఖ భారతీయ నటుడు. ఇతను తన తెలుగు సినిమాలకు ప్రసిద్ధి గాంచినవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిజామాబాదుకి చెందిన నితిన్ తెలంగాణా ప్రాంతం నుంచి చలనచిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది నటుల్లో ఒకరిగా తరచూ వ్యవహరించబడుతుంటాడు. తేజ దర్శకత్వంలో విడుదలైన జయం సినిమాతో తెరంగేట్రం చేసి దిల్, సై, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.

నితిన్
జననం
నితిన్ కుమార్ రెడ్డి

మార్చి 30, 1983
ఇతర పేర్లునితిన్
"https://te.wikipedia.org/w/index.php?title=నితిన్&oldid=880973" నుండి వెలికితీశారు