విశాఖ ఎక్స్‌ప్రెస్ (రైలు): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q7935573 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ImageFile:Visakha Express at Tuni.JPGjpg|thumb|right|విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు., తుని వద్ద]]
[[File:Visakha Express Route map.png|250px|right|thumb|విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ మార్గం.]]
'''విశాఖ ఎక్స్‌ప్రెస్''' ('''Visakha Express''') [[భారత రైల్వే]]ల ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది [[సికింద్రాబాద్]] మరియు [[భువనేశ్వర్]] పట్టణాల మధ్య ప్రతిరోజు నడుస్తుంది. ఇది [[దక్షిణ మధ్య రైల్వే]] కు సంబంధించినది. దీని రైలుబండి సంఖ్యలు 17015 మరియు 17016. రైలుబండి 17016 [[సికింద్రాబాద్]] నుండి 1700 గంటలకు బయలుదేరి భువనేశ్వరి మరునాడు 1525 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలుబండి 17015 [[భువనేశ్వర్]] లో 0835 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయం 0730 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.