తెల్ల మద్ది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
==వైద్యంలో ఉపయోగాలు==
దీని [[బెరడు]] అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలు నిరూపించాయి.ఆధునిక పరిశోధనలలో కూడా ఇది :కార్డియాక్ టానిక్" గా ఉపయోగపడుతున్నట్లు కనుగొన్నారు. ఇది ఇతర రకాలైన నొప్పులలో ఉపయోగపడుతుంది. తెల్ల మద్ది రక్తంలో కొలెస్టిరాల్ అధికంగా ఉన్నవారికి ఉపయోగపడుతుంది.<ref name="pmid9855567">{{cite journal |author=Miller AL |title=Botanical influences on cardiovascular disease |journal=Altern Med Rev |volume=3 |issue=6 |pages=422–31 |year=1998 |pmid=9855567}}</ref>. ఈ ప్రయోజనాలు ఏంటీ ఆక్సిడెంటు లక్షణాలు కలిగిన ఫ్లేవనాయిడ్ల వలన అని తెలుస్తున్నది.
 
తెల్ల మద్ది రక్తంలో కొలెస్టిరాల్ అధికంగా ఉన్నవారికి ఉపయోగపడుతుంది.<ref name="pmid9855567">{{cite journal |author=Miller AL |title=Botanical influences on cardiovascular disease |journal=Altern Med Rev |volume=3 |issue=6 |pages=422–31 |year=1998 |pmid=9855567}}</ref>. ఈ ప్రయోజనాలు ఏంటీ ఆక్సిడెంటు లక్షణాలు కలిగిన ఫ్లేవనాయిడ్ల వలన అని తెలుస్తున్నది.
 
ఇదే కాకుండా నొప్పి మందుల వలన కడుపులో పుండు నుండి రక్షిస్తుంది.<ref name="pmid17327128">{{cite journal |author=Devi RS, Narayan S, Vani G, Shyamala Devi CS |title=Gastroprotective effect of Terminalia arjuna bark on diclofenac sodium induced gastric ulcer. |journal=Chem Biol Interact |volume=167 |issue=1 |pages=71–83 |year=2007 |pmid=17327128 |doi=10.1016/j.cbi.2007.01.011}} </ref>.
===వైద్య విధానాలు===
* దీని [[బెరడు]] అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుంది.
* అర్జున బెరడుని పాలలో కాచి వచ్చిన డికాక్షన్ ను ఉదయం పూట పరగడుపున తాగితే గుండె జబ్బుల వారికి ఉపశమనంగా ఉంటుంది.
* అర్జునని ఆస్తమా ఉన్నవారిలో కూడా ఉపయోగించుకోవచ్చు. బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో పైన 10 గ్రాములు జల్లి, దానిని తింటే ఆస్తమా తగ్గుతుంది.
* అర్జున బెరడు నుంచి తయారుచేసిన చూర్ణమును తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
* నడి వయసు స్త్రీలలో వచ్చే ఆస్టియో ప్లోరోసిస్ అనే సమస్యకు కూడా ఇది బాగా ఉపకరిస్తుంది.అర్జున లో ఉన్న నేచురల్ కాల్షియం వలన ఈ ఉపయోగాలున్నాయి.
*
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/తెల్ల_మద్ది" నుండి వెలికితీశారు