ఇంగువ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
== ఉపయోగాలు ==
భారత దేశంలో దీని వాడకం ఏనాటినుంచో ఉంది. కడుపుని శుభ్రం చేసే సాధనాలలో ఇది చాలా ముఖ్యమైనది. అలాగే ప్రేవుల్లో వచ్చే నొప్పిని కూడా అది తగ్గిస్తుంది. నరాల బలానికి దీనిని వాడుతారు. మంచి జీర్ణకారి. నిద్రని పుట్టించే గుణం కూడా దీనిలో ఉంది దీనిని బ్రాంకయిటస్, అస్త్మా లలో వాడుకోవచ్చు. రెండు చెంచాల తేనెను 2,3 సెంటి గ్రాముల ఇంగువ పొడిని, తెల్ల ఉల్లి రసం, తమలపాకుల రసం కలిపి తీసుకుంటె శ్వాసకోశవ్యాధులు దూరంగా ఉంటాయి. హిస్టీరియా తో బాధపడే వారికి ఇంగువ వాసనని చూపిస్తే ఫలితం బాగుంటుంది. లైంగిక పటుత్వం తగ్గినవారిలో ఇంగువని వాడుకోవచ్చు. మర్రిపాలలో తేనెని కలిపి కొద్ది ఇంగువని కలిపి తీసుకుంటే 40 రోజులలో మంచి గుణం కనిపిస్తుంది. యూరపు దెశాల్లో చిన్న పిల్లల మెడలో దీనిని తాయెత్తులా కడితే చాలా రోగాలు దూరంగా ఉంటాయని వారు నమ్ముతారు. బహుసా దీనికి ఉందే తీవ్రమైన వాసన వలన చాలా సూక్ష్మ జీవులు దరిచేరవు. స్త్రీల సమస్యలకి కూడా ఇంగువని మంచి మందుగా వాడుకోవచ్చు. ముఖంగా పీరియడ్స్ లో వచ్చే నొప్పి, అధిక రక్తస్రావం, లుకేరియా, తరచూ ఎబార్షన్స్ కావడం లాంటి అనేక పరిస్థితులలో దీనిని వాడతారు. పై సమస్యలతో సతమతమయ్యేవారు నెలరోజుల పాటు రోజూ మూడు సార్లు ఇంగువని తేనెని మేకపాలతో కలిపి తీసుకుంటే చాల ఉపయుక్తంగా ఉంటుంది ఇలా చేయడం వలన స్త్రీలలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ పై ఇంగువ మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే ప్రసవానంతరం వచ్చే జీర్ణ వ్యవస్థ కి వచ్చే అనేక సమస్యల్లో కూడా ఇంగువ ఉపకరిస్తుంది. ఇంగువని మన తెలుగు ఇళ్ళల్లో ముఖ్యంగా దీని జీర్ణకారి గుణం గురించి ఎక్కువగా వాడతారు. కడుపులో శబ్దాలు తగ్గాలన్నా, కడుపు ఉబ్బరంగా ఉన్నా, ఇంగువ అత్యంత ఉపయుక్తం. పంటి నొప్పి బాధిస్తుంటే ఇంగువని నిమ్మరసంలో కలిపి ఒక దూదిలో ఉంచి పుప్పి పంటిలో ఉంచితే నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇంగువని నల్లమందుకు విరుగుడుగా కూడా వాడతారు.నల్లమందు యొక్క చెడుగుణాల్ని ఇది తగ్గిస్తుంది.
=== సుగంధ ద్రవ్యం ===
 
=== ఔషధ గుణాలు ===
* ఇతర సంప్రదాయ వైద్యాలకన్నా [[యునానీ]] వైద్యం ఇంగువకి అధిక ప్రాధాన్యాన్ని ఇస్తుంది.
Line 36 ⟶ 35:
* ఇంగువకి [[రోగనిరోధకశక్తి]] ఎక్కువ. [[గర్భనిరోధకం]] గా ఇది [[వాడుక]] లో ఉండేది. రుతుసమస్యల్ని తగ్గిస్తుంది. ఇందువల్లనే [[బాలింత]]లకు ఇచ్చే [[ఆహారం]] లో ఇంగువ ముఖ్యమైన [[పదార్ధం]] .
* [[జామ]] [[చెట్టు]] బాగా [[కాయలు]] కాయటానికి ఇంగువ [[పొడుము]] చేసి [[పాదు]] లో వేస్తారు
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఇంగువ" నుండి వెలికితీశారు