"తుమ్మ" కూర్పుల మధ్య తేడాలు

2,022 bytes added ,  7 సంవత్సరాల క్రితం
ఇది ప్రాధమికంగా [[పాకిస్థాన్]] , లోని సింధ్ ప్రాంతానికి చెందినది. ఇది భారత దేశంలో ఇక్కడ చూసినా తుమ్మచెట్లు విరివిగా కనబడుతాయి. ఆఫ్రికా అంతటా ఇది పెరుగుతుంది. తుమ్మ చెట్టులోంచి మనకి దొరికేది ముఖంగా జిగురు అనేవిషయం మనందరికీ తెలిసినదే.
== ఉపయోగాలు ==
* తుమ్మ చెట్టులో ముఖ్యంగా ఉపయోగపడేవి ఆకులు, బెరడు,జిగురు, వీటిలోనే ఔషధ గుణాలున్నాయి.
* కొన్ని జాతుల మొక్కలు [[ఔషధాలు]]గా ఉపయోగపడతాయి.
* తుమ్మ చెట్టు నుండి [[జిగురు]] లభిస్తుంది.
* తుమ్మ ఆకులు [[జీలకర్ర]] , [[వాము]] కలిపి కాచిన కషాయం తాగితే డయేరియా తగ్గుతుంది.బెరడుతో చేసే కషాయం కూడా ఇలానే పనిచేస్తుంది.
* రోజూ తుమ్మ బెరడును నములుతుంటే పంటి సమస్యలు తగ్గిపోతాయి. కదిలే పళ్ళు గట్టిపడతాయి. చిగుళ్ల వాపులు తగ్గుతాయి.
* దంత సమస్యలను నివారిస్తుంది. కొద్దిగా బొగ్గుపొడి,తుమ్మబెరడు చూర్ణం, పటికపొడి, కొద్దిగా సైంధవ లవణం కలిపిన పౌడర్ తో రూజూ పళ్ళు తోముకుంటె ఎటువంటి దంత సమస్యలు దరిచేరవు.
* తుమ్మ బెరడు కషాయంలో కొద్దిగా సైంధవ లవణం కలిపి పుక్కిసి పడితే వాచిన టాన్సిల్స్ నొప్పి వెంటనే తగ్గిపోతుంది.
* బెరడు కషాయాన్న్ని "వెజైనల్ వాష్" (యోని ప్రక్షాళన) కు వాడితే లుకేరియా తగ్గుతుంది.
* లేత తుమ్మకాయలు తింటే స్వప్న స్ఖలనాలు తగ్గుతాయి. అలాగే శీఘ్ర స్కలనం నివారించబడుతుంది.
* ఎండిన తుమ్మ చెట్టు కంపలను [[కంచె]]గా పంటపొలాలను పశువులనుండి రక్షించడానికి వేస్తారు.
 
 
 
 
 
 
[[వర్గం:ఫాబేసి]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/881216" నుండి వెలికితీశారు