మారేడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| binomial_authority = ([[కరోలస్ లిన్నేయస్]]) Corr. Serr.
}}
'''మారేడు''' లేదా '''బిల్వము''' (Bael) హిందూ దేవతలలో ఒకరైన శివపూజలో ముఖ్యం. మారేడు దళాలు లేకుండా శివార్చన లేదు.
==పెరిగే ప్రదేశాలు==
మారేడు 8 నుండి 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. దీని ఆకులు సుగంధ భరితంగా ఏదో దివ్యానుభూతిని కలుగజేస్తూ ఉంటాయి. వీని పువ్వులు ఆకుపచ్చ రంగుతో కూడిన తెలుపు రంగులో ఉండి, కమ్మని వాసనని కలిగి యుంటాయి. మారేడు కాయలు గట్టిగా ఉంటాయి. విత్తనాలు చాలా ఉంటాయి. మారేడు గుజ్జు కూడా సువాసన గా యుంటుంది.
==పుట్టు పూర్వోత్తరాలు==
 
== బిల్వపత్ర మహిమ ==
"https://te.wikipedia.org/wiki/మారేడు" నుండి వెలికితీశారు