మారేడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
హిందువులకు మారేడు వృక్షం చాలా పవిత్రమైనది. దీని గురించి వేదకాలంనాటి నుంచీ తెలుసు. దేవాలయాలలో ఇది ప్రముఖంగా కన్పిస్తుంది. శివునికి ఇదంటే బహుప్రీతి. మారేడు అకులు మూడు కలిపి శివుని కూడు కళ్లలా ఉంటాయి. శివుడు ఈ మారేడు చిట్టు క్రింద నివాసం ఉంటాడని ప్రతీతి. భారతదేశం లో పాటుగా ఆసియా దేశాలలో చాలా వరకూ మారేడు చెట్టు పెరుగుతుంది.
==యిందులో గల పదార్థాలు==
మినరల్స్, విటమిన్స్, చాలా యుంటాయి. [[కాల్షియం]] , [[పాస్పరస్]] , [[ఇనుము]] , [[కెరోటిన్]], బి-విటమిన్, సి-విటమిన్ ముఖ్యమైనవి.మారేడు ఆకులలో, పళ్లలో చాలా ఔషధ గుణాలున్నాయి.
 
== బిల్వపత్ర మహిమ ==
"https://te.wikipedia.org/wiki/మారేడు" నుండి వెలికితీశారు