"వికీపీడియా:సమావేశం/జూలై 21, 2013 సమావేశం" కూర్పుల మధ్య తేడాలు

 
== చర్చించాల్సిన అంశాలు==
* పోతన తెలుగు భాగవతం - ఊలవల్లి సాంబశివరావు గారి పరిశోధన వివరాలు.
* వికీపీడియాకు వివిధ అంశాలను చేర్చగలిగే ప్రావీణ్యం ఉన్న పండితులను, సాహితీవేత్తలను ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని సభ్యులుగా చేరేలా ప్రోత్సహించడం; తద్వారా తెవికీ లోని సమాచారాన్ని విస్తృత పరచడం .
* తెలుగు ప్రముఖుల ప్రాజెక్టు సమీక్ష - ముగింపు.
* వికీ అకాడెమీల సమీక్ష
* వ్యాసరచన పోటీ సమీక్ష.
*వ్యాసరచనపోటీ సమీక్ష. బేనర్ ప్రకటన ముగించవలసినతేది.
* విక్షనరీ లో తెలుగు పదకోశాలు.
* ఇంకా ఏమయినా విషయాలు చేర్చగలరు
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/881534" నుండి వెలికితీశారు