కంజీర: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సంగీత వాయిద్యాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
డిక్కి విలీనం
పంక్తి 1:
[[Image:Kanjira.jpg|thumb|right|250px|కంజీరాలు]]
'''కంజీర''' ([[ఆంగ్లం]]: Kanjira) ఒక విధమైన వాద్య పరికరం. వీనిని [[మృదంగం]] వాద్యానికి సహకారంగా ఉపయోగిస్తారు.
 
ఢిక్కి లేదా కంజీర అనగా ఒక జానెడు వ్వాసం కలిగి చెక్క చట్రానికి ఒక వైపు చర్మం వేసి వుంటుండి. ఆ చట్రానికి చుట్టూ గజ్జెలు కూర్చి వుంటారు. దీనిని ఎక్కువగా భజనలు చేసేవారు వాడుతారు. ప్రక్క వాయిద్యాలు లేకుండా కూడ దీనిని వాడుతారు.
 
{{సంగీత వాద్యాలు}}
"https://te.wikipedia.org/wiki/కంజీర" నుండి వెలికితీశారు