బ్రహ్మాజీ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q13551326
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
| birthdate = {{birth date and age|1965|8|9}}
| location = [[హైదరాబాదు]]
| height =
| deathplace =
పంక్తి 18:
| spouse =
}}
'''బ్రహ్మాజీ ''' ఒక పేరొందిన తెలుగు నటుడు. విభిన్న పాత్రలను పోషిస్తూ తనదైన ప్రత్యోక నటశైలిని ఏర్పరుచుకున్నాడు. సిందూరంతోసింధూరంతో హీరోగా పరిచయమైన బ్రహ్మాజీ ఆ చిత్రానికి ముందు 'నిన్నేపెళ్ళాడతా' చిత్రంలో ఆ తర్వాత ఖడ్గం, అతడు, ఏక్‌నిరంజన్‌, మిరపకారు, మర్యాద రామన్న వంటి పలు చిత్రాలలో విభిన్నమైన పాత్రలు పోషించి విలక్షణ నటుడుగా పేరు పొందాడు.
 
==సినీరంగ ప్రవేశం==
బ్రహ్మాజీ తండ్రి రెవిన్యూ శాఖలో తాసీల్దారుగా పనిచేసేవాడు. తండ్రి ఉద్యోగరీత్వా హైదరాబాదులో ఉన్నప్పుడు బ్రహ్మాజీ హైదరాబాదులో జన్మించాడు. కానీ విద్యాభ్యాసమంతా పశ్చిమ గోదావరి జిల్లాలో సాగింది. చదువుకునే రోజుల్లో కృష్ణ అభిమానిగా ఆయన సినిమాలన్నీ నాలుగైదు సార్లు చూసేవాడు. శంకరాభరణం సినిమాలో నటించిన సోమయాజులు యొక్క సన్మానం చూసి తనూ సినీనటుడు కావాలనే స్ఫూర్తిని పొందాడు. మద్రాసులో అడయారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరటానికి ఐ.ఎం.ఐ.ఈ చదివే వంకతో మద్రాసు చేరుకున్నాడు.
 
==నటించిన చిత్రాలు==
 
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మాజీ" నుండి వెలికితీశారు