డి.వి.నరసరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
'''డి.వి. నరసరాజు''' గా ప్రసిద్ధుడైన '''దత్త వెంకట నరసరాజు''' 1920 జూలై 15న [[ముత్యాలంపాడు]] లో జన్మించాడు. ఇతను [[హేతువాది]]. నరసరావుపేట వాస్తవ్యుడు. [[ఎం.ఎన్.రాయ్]] అనుచరుడు. సినీ కధా రచయిత.[[ఈనాడు పత్రిక]] లో కొంతకాలం పనిచేశాడు.
 
నరసరాజు 1954లో పెద్దమనుషులు సినిమాతో రచయితగా సినీరంగప్రవేశం చేశాడు. 1951లో పాతాళభైరవి సినిమా వందరోజుల ఉత్సవం సందర్భంగా నరసరాజు వేసిన నాటకం "నాటకం" చూసి దర్శకుడు [[కె.వి.రెడ్డి]] ఈయన్ను సినిమా రంగానికి పరిచయం చేశాడు.<ref>[http://www.andhranatakam.com/Gadyanatakams.html Natakam at Andhra Natakam.]</ref> గుండమ్మ కథ, భక్త ప్రహ్లాద, యమగోల, రంగులరాట్నం, మనసు మమత మరియు దొంగరాముడు వంటి 92కు పైగా సినిమాలకు కథలను సమకూర్చాడు. ఈయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలలో కారు దిద్దిన కాపురం ఒకటి. చెవిలో పువ్వు చిత్రంలో ఒక చిన్న పాత్రను కూడా పోషించాడు. ఈయన చివరి సినిమా, రాజ మరియు భూమిక ప్రధానపాత్రధారులుగా 2006లో విడుదలైన మాయాబజార్.
2006 ఆగష్టు 28న మరణించాడు.
 
2006 ఆగష్టు 28న హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో మరణించాడు.<ref>[http://www.ragalahari.com/news/2360/writer-dvnarasa-raju-is-no-more.aspx Writer D.V.Narasa Raju is no more]</ref> ఈయనకు ఒక కూతురు కవిత. సినీ నటుడు సుమన్ భార్య నరసరాజు మనవరాలే.
 
 
Line 72 ⟶ 74:
== బయటి లింకులు ==
* http://www.imdb.com/name/nm0006769/
 
* [http://en.wikipedia.org/wiki/D._V._Narasa_Raju ఆంగ్ల వికీలో వ్యాసం]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు సినిమా రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/డి.వి.నరసరాజు" నుండి వెలికితీశారు