వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

→‎జూన్ 2013 మొలకలు: కొత్త విభాగం
→‎నోటిసు / బానర్లు: కొత్త విభాగం
పంక్తి 192:
 
జూన్ నెలలో సృష్టించబడిన మొలకల జాబితా [[వికీపీడియా:మొలకల జాబితా/2013 జూన్|ఇక్కడ]] ఉంది. 87 మొలకలున్నాయి. వీటి పనిపట్టడానికి తలా ఒక చెయ్యి వెయ్యాలని మనవి. ఒక్కొక్కరు పది విస్తరిస్తే చాలు. అన్నీ విస్తరించవలసి కాకపోవచ్చు. కొన్ని విలీనం చేయదగినవి కూడా ఉన్నాయి. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 02:07, 14 జూలై 2013 (UTC)
 
== నోటిసు / బానర్లు ==
 
ఈ మధ్య కనిపించే బానర్లు అసలు బాలేవు . మీడియా వికి మనకి చానా మంచి టెంప్లేటలిచ్చిండి వాటి వల్ల సైట్ కి ఒక ఆందం వచ్చిండి . కాని ఈ బ్యానర్లు చూస్తుంటే నాకు 19వ శతాబ్దం యాహూ యాడ్స్ గుర్తువస్తున్నాయి .
 
అవన్ని వికిపీడియా సమావేశాలకోసం వాడుతున్నారని అర్ధం చేసుకుంటాను కాని ఒక '''స్టాండర్డ్''' ( మీడియా వికి టెంప్లేట్ ని మ్యాట్ఛ్ అయ్యేవిధంగా ) '''బ్యానర్ టెంప్లేట్''' ఉంటే మంచిడని నా ఆలోచన . అప్పుడు చూడటానికి కూడా మంచిగా ఉందటమే కాకుండా జనాలకి క్లిక్ చేయాలనిపిస్తదని నా ఆలోచన . --[[వాడుకరి:పవి|పవి]] ([[వాడుకరి చర్చ:పవి|చర్చ]]) 06:01, 15 జూలై 2013 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు