డెబియన్: కూర్పుల మధ్య తేడాలు

విడుదల
పంక్తి 42:
డెబియన్ ప్రోజెక్టు ఎల్లప్పుడూ అస్థిర విడుదల మీద పని కొనసాగిస్తుంది. దీనినే "సిడ్" (కోడ్ పేరు sid, ఇది కూడా టాయ్ స్టోరీ చిత్రంలో ఒక పాత్ర, సిడ్ అనే పేరు గల కుర్రాడు బొమ్మలను ధ్వంసం చేస్తూ అనందిస్తూ ఉండే ఒక దుష్టమైన పాత్ర) గా పిలుస్తారు.ఇక ఈ పేరును డెబియన్ వారు ఎంతో తెలివిగా SID (Still in Developement) గా వాడుతున్నారు. ఇందులో కొత్తగా నవీకరించబడిన ప్యాకేజీలను స్థిరంగా ఉన్న కొత్త విడుదలకు జతచేసి తరువాయి స్థిరమైన విడుదలకు ప్రయత్నిస్తారు. ఈ విధంగా డెబియన్ విడుదల చక్రం తిరుగుతూ ఉంటుంది.
===స్ధిరమయిన విడుదల ===
డెబియన్ ఎల్లప్పుడూ ఒక స్థిరమైన విడుదలని వాడుకలో ఉంచుతుంది. ఎప్పుడైతే ఒక కొత్త వెర్షన్ విడుదలవుతోందో, అంతకు ముందు విడుదల అయిన వెర్షన్ కి మరో సంవత్సరం పాటు డెబియన్ రక్షణ బృందం వారు మద్ధతు అందిస్తారు. తరువాయి స్థిరమైన విడుదల అయ్యేవరకూ అస్థిర మరియు పరీక్షించబడుతున్న రెండు నిక్షేపాలను ఎడతెగకుండా నవీకరించి అభివృద్ధి చేస్తారు.
ప్రస్తుత స్ధిరమయిన విడుదల పేరు వ్హీజి .
 
== పంపకాలు ==
"https://te.wikipedia.org/wiki/డెబియన్" నుండి వెలికితీశారు