నారాయణ తీర్థ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
శ్రీ కృష్ణ గాధను సంస్కృతములో 12 సర్గలు గా రచించెను. ఈ గ్రంధమునే శ్రీ కృష్ణ లీలా తరంగిణి అందురు. దీనిలో ప్రారంభమున మంగళాచరనము, తరువాత శ్లోకములు, ఇష్టదేవతా ప్రార్థనలు, తరంగములు ఉండును. ఈ తరంగములు పల్లవి అను పల్లవి చరనములతో స్వనామ ముద్రను కలిగియుండును. కొన్ని తరంగములలో జతులు కూడా ఉండును. కృష్ణలీలా తరంగిణి ముగించిన తరువాత నారాయణ తీర్థులకు రుక్మిణి శ్రీకృష్ణుల దర్శనము కలిగెనని చెప్పుదురు.
==కైవల్యం==
నారాయణ తీర్థులు మాఘమాస శుక్ల అష్టమి దినమున తిరువయ్యారుకి 10 కి.మీ. దూరమున తిరుపూడి గ్రామములో జీవసమాధి అయినట్లు నానుడి. వీరి సమాధి వేంకటరమణస్వామి ఆలయమునకు సమీపమునను , వీరి ఛాయా చిత్రము ఆలయములోపలను నేటికిని కలవు. వరాహపురిలో ప్రతి కృష్ణాష్టమికి శ్రీ కృష్ణలీలా తరంగిణిలోని తరంగములను గానము చేయుదురు. జయదేవుని వలె తన కావ్యమును మధురభక్తి ప్రధానముగా రచించిరి. నారాయణతీర్థులు జయదేవుని అంశ యని ప్రతీతి.
తిరువయ్యారుకి 10 కి.మీ. దూరమున తిరుపూడి గ్రామములో శుక్ల అష్ఠమి రోజున జీవసమాధి అయినట్లు నానుడి
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నారాయణ_తీర్థ" నుండి వెలికితీశారు