వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?: కూర్పుల మధ్య తేడాలు

చి Namespace changed
పంక్తి 5:
== సభ్య నామము ==
 
మీరు అకౌంటు సృష్టించుకొంటే, ఒక '''[[Wikipedia:Username|సభ్యనామము]] ఎంపిక చేసుకొనవచ్చును.''' మీరు లాగిన్ అయి చేసిన సంపాదకీయాలు ఆ పేరుకు అన్వయిస్తారు. అంటే ఆ పేజీ చరిత్రలో మీ కాంట్రిబ్యూషన్లకు పూర్తి క్రెడిట్ లభిస్తుంది.(లాగిన్ అవకపోతే, ఆ సంపాదకీయాలు కేవలము మీ (బహుశా యాధృచ్ఛికమైన) [[IP address|ఐ.పీ. చిరునామా]]కు అన్వయిస్తారు). మీరు "నా కాంట్రిబ్యూషన్లు" లింకు క్లిక్ చేసి మీ కాంట్రిబ్యూషన్లను అన్నీ చూసుకొనవచ్చు. ఈ సౌకర్యము లాగిన్ అయిన సభ్యులకు మాత్రమే కలదు.
 
మీకు మీ సొంత ''[[Wikipedia:సభ్యుని పేజీ|సభ్యుని పేజీ]]'' ఉండును. అందులో మీరు మీ గురించి కొంచెము వ్రాసుకొనవచ్చు. [[Wikipedia:వికిపీడియా ఏది వికిపీడియా కాదు#వికిపీడియా ఉచిత హోస్ట్ లేదా వికిపీడియా వెబ్ స్థల ప్రదాత కాదు|వికిపీడియా వెబ్ పేజీ ప్రదాత]] కాకపోయినా, మీరు ఈ స్థలాన్ని కొన్ని చిత్రములు ప్రదర్శించడానికి, మీ హాబీల గురించి వ్రాయడానికి, మొదలైన వాటికి ఉపయోగించవచ్చును. చాలా మంది సభ్యులు తమ సభ్య పేజీని తాము చాలా గర్వపడే వ్యాసముల జాబితా నిర్వహించడానికి లేదా వికిపీడియా నుండి ఇతర ముఖ్యమైన సమాచారము సేకరించుటకు ఉపయోగిస్తారు.
 
మీరు ఇతర సభ్యులతో సంవాదము చేయుటకు మీకు ఒక శాశ్వత ''సభ్యుని చర్చ పేజీ'' ఉండును. ఎవరైనా మీకు మీ చర్చ పేజీలో ఒక సందేశము వ్రాసినప్పుడు అది మీకు సూచించబడును. మీరు ఈ-మెయిల్ చిరునామా ఇవ్వడానికి నిశ్చయిస్తే, ఇతర సభ్యులు మిమ్మల్ని ఈ-మెయిల్ ద్వారా సంప్రదించేందుకు అవకాశము ఉండును. ఈ ఫీచర్ చాలా ''గోపనీయమైనది''. మీకు ఈ-మెయిల్ పంపించే సభ్యునికి మీ ఈ-మెయిల్ చిరునామా తెలిసే అవకాశము లేదు.
పంక్తి 23:
== మార్పు చేర్పులకు కొత్త అవకాశాలు ==
 
నమోదయిన సభ్యులకు మాత్రమే లభ్యమయ్యే ఎన్నో [[MediaWiki|మీడియావికీ]] సాఫ్ట్‌వేర్‌ (వికీపీడియా కు శక్తి కేంద్రం అదే) కు సమ్బంధించిన విశేషాలు వున్నాయి. వుదాహరణకు, చేసిన మార్పు చేర్పులు 'స్వల్పమైనవీ అని గుర్తు పెట్టగలగటం. స్వల్ప మార్పులను "ఇటీవలి మార్పుల" జాబితా నుండి వడకట్టవచ్చు. స్వల్ప మార్పులు కానివాటిని కూడా స్వల్పమైనవిగా గుర్తు పెట్టడాన్ని దురుసుతనంగా భావిస్తాము, కాబట్టి, కేవలం వ్యాకరణ దోషాల సవరణల వంతి వాటిని మాత్రమే స్వల్ప మార్పులుగా గుర్తించాలి. అనామక సభ్యులు [[ఐ పి అడ్రసు]] చాటుగా వుంటారు కనుకా, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు కనుక, స్వల్ప మార్పులను గుర్తు పెట్టే హక్కు వారికి వుండదు. తద్వార విశ్వాస భావనను నెలకొల్పవచ్చు.
 
చురుకుగా వుండే సభ్యులు బాగా వాడుకోగలిగే ఒక ముఖ్య విశేషం
'''[[Wikipedia:Watchlistవీక్షణ జాబితా|వీక్షణ జాబితా]]'''. మీరు చూసే ప్రతి పేజీ లోను "ఈ పేజీని గమనించు" అనే లంకె వుంటుంది. మీరా లంకెను నొక్కితే ఆ పేజీ వీక్షణ జాబితాలొకి చేరుతుంది. అసలీ జాబితా ఏమిటంటే - మీరు గమనిస్తున్న పేజీలలో "ఇటీవలి మార్పుల" వడపోత మాత్రమే. ఈ విధంగా ఆయా పేజీల్లో జరిగే అన్ని మార్పులనూ చూడకుండానే వాటిని గమనిస్తూ వుండవచ్చు.
 
నమోదైన సభ్యులు మాత్రమే పేజీల [[Wikipedia:How to rename a page|పేరు మార్పు]] చ్యగలరు. వికీపీడియ ఆకారాన్నీ, దాని ప్రామాణికతనూ చెక్కు చెదరకుండా వుంచటానికి ఇది చాలా ముఖ్యం.
పంక్తి 34:
== సభ్యుని అభిరుచులు ఎన్నో ==
 
పై విసేషాలతో పాటు, మీడియావికి ప్రవర్తనను మీకు అనుగుణంగా మార్చుకొవచ్చు. అసలు వెబవెబ్‌ సైటు రూపురేఖలనే మార్చుకోవచ్చు. వుదాహరణకుఉదాహరణకు, ఇప్పుడున్న "మోనోబ్లాకమోనోబ్లాక్‌" తొడుగు స్థానంలో ఇదివరకటి "స్టాన్డర్డ్‌" తొడుగును ఎంచుకోవచ్చు, గణిత సూత్రాలు ఎలా కనపడాలో ఎంచుకోవచ్చు, మార్పుల పెట్టె (ఎడిట బాక) ఎంత పెద్దదిగా వుండాలి, "ఇటీవలి మార్పుల" పేజీలో ఎన్ని పేజీలు కనిపించాలి, ఇన్కా ఎన్నో.
 
==నిర్వాహకుడి హోదా==
 
[[Wikipedia:Administrators|నిర్వాహకులు]] (ఇంగ్లీషు లో sysop అని అంటారు, short for System Operator) పేజీలను తొలగించడం, మళ్ళీ చేర్చడం, మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా భద్రపరచడం, భద్రపరచిన వాటిని మార్చడమ, విధానాలని అతిక్రమించే సభ్యులను నిషేధించడం మొదలైనవి చెయ్యగలరు. సాధారణంగా వాళ్ళు [[వికీపీడియాీWikipedia:తొలగింపు కొరకు వోట్లు]] వంటి పేజీల్లో వికి అభిమతాన్ని [[సమూహం]] అమలుచేస్తూ వుంటారు.
 
నమోదయిన సభ్యులు మాత్రమే నిర్వాహకులు కాగలుగుతారనేది సుస్పష్టం. మామూలుగా కొన్ని నెలల పాటు వికీపీడియా లో ఓ మాదిరి స్థాయిలో పని చేసి, ఎవరితోనూ గొడవలు పడకుండా వుండీవుంటే సరిపోతుంది. కాకపోతే, ప్రమాణాలు పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.
 
మీరు సభ్యులై వుండీ, నిర్వాహకులు కాదలచుకుంటే, మరిన్ని వివరాల కొరకు '''[[వికీపీడియాWikipedia:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి]]''' చూడండి.
 
== ఎన్నికలు, ఎంపికలు, వోటింగు, సర్వేలు, సంప్రదింపులు ==