భద్రాచలం: కూర్పుల మధ్య తేడాలు

చి 59.145.117.94 (చర్చ) చేసిన మార్పులను Addbot యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొ...
పంక్తి 8:
 
==భద్రాచలం పట్టణం==
భద్రాచలం గ్రామ పంచాయితీ 1962లో మద్రాసు గ్రామ పంచాయితీ చట్టం క్రింద ఏర్పడింది. తరువాత 26.07.2001న వచ్చిన ప్రభుత్వం చట్టం GOMs.No.245 (PR & RD) ప్రకారం ఇది ఒక పట్టణంగా గుర్తించబడింది. 8.4.2002న G.O.Ms.No.118 (PR & RD), ప్రకారం ఈ పట్టణం పేరు "[[శ్రీరామ దివ్య క్షేత్రం]]" అని మార్చబడినది. <ref>[http://www.khammam.com/html/muncipality/bhadrachalam.htm భద్రాచలం అధికారిక వెబ్‌సైటు]</ref>
 
==రామాలయ ప్రశస్తి==
{{main|శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం}}
"https://te.wikipedia.org/wiki/భద్రాచలం" నుండి వెలికితీశారు