నువ్వు నేను: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నంది ఉత్తమ చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 17:
'''నువ్వు నేను ''' 2001 లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం.
==కథ==
రవి ([[ఉదయ్ కిరణ్]]) ఒక ధనవంతుల కుటుంబంలోని ఏకైక సంతానం. వసుంధర ([[m:en:Anita Hassanandani|అనిత]] ) పాతబస్తీలోని ఒక పాలవాని కూతురు. ఇద్దరూ ఒకే కళాశాలలో చదువుతుంటారు. రవి చదువులో వెనుకబడి ఉంటే వసుంధర మాత్రం ఎప్పుడూ ముందజలో ఉంటుంది. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. కానీ పెద్దలు వీరి ప్రేమను ఆమోదించక ఇద్దరినీ వేరు చేస్తారు. చివరికి మిత్రుల సహాయంతో పెద్దలను ఎదిరించి వీరు పెళ్ళి చేసుకుంటారు.
==నటవర్గం==
* [[ఉదయ్ కిరణ్]]
Line 24 ⟶ 25:
*[[తనికెళ్ళ భరణి]]
==సాంకేతికవర్గం==
*దర్శకుడు - [[తేజ]]
*నిర్మాత - కిరణ్
*ఛాయాగ్రహణం - [[రసూల్ ఎల్లోర్]]
==పాటలు==
*నీకోసమే ఈ అన్వేషణ
Line 29 ⟶ 33:
*నీకునేను...నాకునువ్వు..ఒకరికొకరం..నువ్వు నేను
*గాజువాక పిల్లా మేం గాజులోల్లం కాదా
==పురస్కారములు==
;[[m:en:Filmfare Awards South|ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారములు]]
* [[m:en:Filmfare Award for Best Actor – Telugu|ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు నటుడు]] – [[ఉదయ్ కిరణ్]]
* [[m:en:Filmfare Award for Best Film – Telugu|ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు చిత్రం]] – పి. కిరణ్
* [[m:en:Filmfare Award for Best Director – Telugu|ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు దర్శకుడు]] – [[తేజ]]
* [[m:en:Filmfare Award for Best Music Director – Telugu|ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు సంగీత దర్శకుడు]] – [[ఆర్. పి. పట్నాయక్]]
 
;[[నంది పురస్కారములు]]
* [[m:en:Nandi Award for Best Director|నంది ఉత్తమ దర్శకుడు]] - [[తేజ]]
* [[m:en:Nandi Award for Best Male Comedian|నంది ఉత్తమ హాస్యనటుడు]] - [[సునీల్ (నటుడు)]]
* [[m:en:Nandi Award for Best Music Director|నంది ఉత్తమ సంగీత దర్శకుడు]] - [[ఆర్. పి. పట్నాయక్]]
* [[m:en:Nandi Award for Best Cinematographer|నంది ఉత్తమ ఛాయాగ్రాహకుడు]] - [[రసూల్ ఎల్లోర్]]
* [[m:en:Nandi Award for Best Character Actor|నంది ఉత్తమ క్యారెక్టర్ నటుడు]] - [[తనికెళ్ళ భరణి]]
==బయటి లంకెలు==
*{{imdb title|id=0481370 }}
*[http://www.fullhyderabad.com/profile/movies/1373/2/nuvvu-nenu-movie-review చిత్ర సమీక్ష]
*[http://www.thehindu.com/arts/cinema/article496752.ece దిహిందూ లో వార్త]
[[వర్గం:2001 తెలుగు సినిమాలు]]
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/నువ్వు_నేను" నుండి వెలికితీశారు