గయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
== స్థల పురాణం ==
 
== పురాణాలలో గయ ప్రాముఖ్యం ==
== అహార విధానం ==
బీహార్ మరియు జార్ఖండ్ రాష్ట్రాలలో ఉన్న చిరుతిండి పదార్ధాలు గయలో కూడా ఉన్నాయి. గయలో వాడుకలో ఉన్న ఇతర ఆహారాలు మాత్రం అసలైన బీహార్ సంప్రదాన్ని అనుసరించి ఉంటాయి. వీటిలో చాలా ప్రబలమైన ఆహారం సత్తు. లిత్తి-చోఖా, లిత్తి, పిత్త, పూయా, మరుయా- కా- రోటీ, బారీ-డాల్, సత్తు-కా-రోటీ, బైగాన్ బరాతా, సుఖాతా, కోపల్కీ కోఫ్తా మరియు చాల ప్రబలమైన టవర్ చౌక్ చాట్ మొదలైనవి. గయలో స్త్రీలు తయారు చేస్తున్న మసాలా అచార్.
"https://te.wikipedia.org/wiki/గయ" నుండి వెలికితీశారు