ఆల్‍ఫ్రెడ్ నోబెల్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q23810
ఆల్ఫ్రెడ్‌ నోబెల్ వ్యాసం నుండి విషయాన్ని ఈ వ్యాసంలో చేర్చితిని.
పంక్తి 15:
 
== జీవితం ==
ఆల్‌ఫ్రెడ్ నోబెల్, ఇమాన్యువెల్ నోబెల్ (1801-1872)మరియు ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ (1805-1889) మూడవ సంతానం. [[స్టాక్‌హోం]]లో అక్టోబర్ 21 1833 లో జన్మించాడు. తరువాత ఇతని కుటుంబంతో 1842లో సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు. <!-- Alfred, returning to Sweden with his father after the bankruptcy of their family business, devoted himself to the study of [[explosives]], and especially to the safe manufacture and use of [[nitroglycerine]] (discovered in 1847 by [[Ascanio Sobrero]], one of his fellow students under [[Théophile-Jules Pelouze]] at the [[University of Torino]]). Several explosions occurred at their family-owned factory in [[Heleneborg, Sweden|Heleneborg]]; one disastrous one killed Alfred's younger brother [[Emil Oskar Nobel|Emil]] and several other workers in 1864.
 
{{Infobox person
|birth_name=ఆల్ఫ్రెడ్‌ బెర్న్ హార్డ్ నోబెల్
| name = ఆల్ఫ్రెడ్‌ బెర్న్ హార్డ్ నోబెల్
| image = AlfredNobel2.jpg
| birth_date = {{birth date|df=yes|1833|10|21}}
| birth_place = [[స్టాక్ హోమ్]], [[స్వీడన్]]
| death_date = {{death date and age|df=yes|1896|12|10|1833|10|21}}
| death_place = [[సన్రెమొ]], [[ఇటలీ]]
| resting_place = [[ Norra begravningsplatsen]], [[స్టాక్ హోమ్]]
| resting_place_coordinates = {{Coord|59|21|24.52|N|18|1|9.43|E|region:SE_type:landmark}}
| occupation = రసాయన శాస్త్రవేత్త<br />ఇంజనీరు<br />ఆవిష్కర్త<br />క్రొత్త వస్తువుల సృష్టికర్త<br />
| known_for = [[డైనమేట్]] , [[నోబెల్ బహుమతి]]
| signature = Alfred Nobel Signature.svg
}}
ప్రపంచానికి డైనమైట్‌ను అందించిన ప్రముఖ స్వీడిష్‌ రసాయన శాస్తవ్రేత్త ఆల్ఫ్రెడ్‌ బెర్నార్డ్‌ నోబెల్‌... స్వీడన్‌ దేశంలోని స్టాక్‌హోం పట్టణంలో 21 అక్టోబర్‌ 1833వ సంవ త్సరంలో జన్మించాడు. రసాయన శాస్తవ్రేత్తగా, ఇంజనీరుగా, ఆవిష్కారకుడిగా ప్రపంచానికి ఎంతో సేవ చేశాడు. మిలటరీ ఆయుధాల తయారీ నిమిత్తం నేడు ప్రపంచంలో విరివిగా ఉపయోగిస్తున్న డైనమైట్‌ను ఆవిష్కరించాడు. ఒక పాత ఇనుము, స్టీల్‌ మిల్లును తీసుకొని బోఫోర్స్‌ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ఈయన ఆఖరి వీలునామాలో నోబెల్‌ బహుమతి స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ కృషిని గుర్తిస్తూ... కృత్రిమ మూలకం ‘నోబెలియం’కు ఇతని పేరు మీదుగా నామకరణం చేసారు.
 
==జీవితం==
ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ తల్లిదండ్రులు ఆండ్రియాట్‌ ఆల్సెల్‌ నోబెల్‌, ఇమాన్యుయెల్‌ నోబెల్‌. వీరికి నాలుగవ సంతానంగా ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ జన్మించాడు. ఆల్ఫ్రెడ్‌ తండ్రి ఇమాన్యుయెల్‌ ప్రముఖ ఇంజనీరు. తల్లిండుర్లతో పాటు 1842లో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ చేరుకున్న నోబెల్‌ ప్రొఫెసర్‌ నికోలాయ్‌ నికోలవిచ్‌ జినిన్‌ వద్ద రసాయన శాస్త్ర అధ్యయనం చేశాడు.
 
==నోబెల్‌ పురస్కారం==
నేడు భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక శాస్త్రాలలోనే కాకుండా... సాహిత్యం, శాంతి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత నోబెల్‌ పురస్కారం ఈయన పేరుమీదన స్థాపించబడింది. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ 1895 నాటి వీలునామా ప్రకారం 1901 లో ఈ పురస్కారం ప్రారంభించబడింది (నోబెల్‌ మరణించిన 5 సంవత్సరాల తరువాత). ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ గౌరవార్ధం శాంతి బహుమతి మటుకు 1969 నుండి బ్యాంక్‌ ఆఫ్‌ స్వీడన్‌ ద్వారా ఇవ్వడం జరుగుతోంది. ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్‌ వర్ధంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్‌హోంలో ఇవ్వబడతాయి. వివిధ రంగాలలో విశేషమైన కృషి / పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు / పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతుంది.
 
 
 
 
[[వర్గం:శాస్త్రవేత్తలు]]
[[వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు]]
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
<!-- Alfred, returning to Sweden with his father after the bankruptcy of their family business, devoted himself to the study of [[explosives]], and especially to the safe manufacture and use of [[nitroglycerine]] (discovered in 1847 by [[Ascanio Sobrero]], one of his fellow students under [[Théophile-Jules Pelouze]] at the [[University of Torino]]). Several explosions occurred at their family-owned factory in [[Heleneborg, Sweden|Heleneborg]]; one disastrous one killed Alfred's younger brother [[Emil Oskar Nobel|Emil]] and several other workers in 1864.
 
The foundations of the Nobel Prize were laid in 1895 when Alfred Nobel wrote his last will, leaving much of his wealth for its establishment. Since 1901, the prize has honored men and women for outstanding achievements in physics, chemistry, medicine, literature, and for work in peace.
"https://te.wikipedia.org/wiki/ఆల్‍ఫ్రెడ్_నోబెల్" నుండి వెలికితీశారు