పులి వేషం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
==జంతు నృత్యాల అనుకరణ==
 
పులి వేషం జంతు నృతుయాలకు అనుకరణ, నెమలి నృత్యం, గరుడ నృత్యం, సింహ నృత్యం, [[అశ్వ నృత్యం]] మాదిరే ఈ పులి నృత్యం కూడా, పులి నృత్యాన్ని ఎక్కువగా ప్రాచారంలోకి చెచ్చినతెచ్చిన వారు పల్లె ప్రజలు.
దక్షిణ దేశంలో ఈ పులి వేషాన్ని, [[పులి వాలకోలు]] అనడం కద్దు. ఆంధ్ర దేశంలో పులి వేషమనీ, పెద్ద పులి వేషమనీ, దసరా పులి వేషమనీ పిలుస్తూ వుంటారు. పులి వేషాల వారు వారి వారి నైపుణాన్ని వీథుల్లో ప్రదర్శించి ఆ తరువాత ఇంటింటికీ తిరిగి యాచిస్తూ వుంటారు. పిల్లలు, పెద్దలు భయపడేటంత సహజంఆ పెద్ద పులి నృత్యంలో తమ నైపుణ్యాన్ని చూపిస్తారు. పులి వేషం గ్రామంలో బయలు దేరిందంటే పిల్లలకీ, పెద్దలకీ అదొక పండగ.
 
==వేష ధారణ==
"https://te.wikipedia.org/wiki/పులి_వేషం" నుండి వెలికితీశారు