గయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
 
== సంత ==
గయలో వ్యాపార ఆధారిత సంతలు అనేకం జరుగుతున్నా సంవత్సరానికి రెండుమార్లు జరిగే జంతువుల సంత మాత్రం ప్రత్యేకత సంతరించుకున్నది. ఫల్గు నదీతీరంలో విష్ణుపద్ ఆలయానికి ఎదురుగా ఈ సంత నిర్వహించబడుతుంది. ఈ సంత సంప్రదాయాన్ని ప్రతిఫలించేలాప్రతిబింబించేలా ఉంటుంది.
 
=== ప్రాచీన చరిత్ర ===
పంక్తి 51:
=== హిందువులకు ప్రాముఖ్యత ===
పురాణకథనాలు అనుసరించి గయాసురుడు పేరులోని గయ ఆధారంగా ఈ నగరానికి ఈ పేరు వచ్చింది. విష్ణుమూర్తి గయాసురుని వధించిన సమయంలో గయాసురుని హృదయస్థానం మీద తనపాదముతో వత్తి వధించాడు. విష్ణమూర్తి పాదము పడిన ప్రదేశంలో పెద్దలకు పితరులకు శ్రాద్ధం చేసిన వారు వారి పాపముల నుండి విముక్తులై ఉత్తమగతులు పొందగలరని హిందువులు
విశ్వసిస్తున్నారు. పురాణకథనం అనుసరించి విష్ణుమూర్తి చేతిలో వధించబడిన గయాసురుడు కొండలవరుసగా మారాడని విశ్వసించబడుతుంది. విష్ణుమూర్తి పాదము మోపిన ప్రదేశంలో విశ్హ్ణుమూర్తివిష్ణుమూర్తి ఆలయనిర్మాణం జరిగింది. క్రమంగా ఈ ప్రదేశం నగరంగా మారింది. విష్ణుమూర్తి ఆలయసమీపంలో పితరులకు శ్రాధకర్మలు నిర్వహించబడుతున్నాయి. గయనగరంలో పాదముమోపిన వారి పాపాలను పోగొట్టగలిగిన పవిత్రనగరమిదని విశ్వసించబడుతుంది. గయాసురుడు మరణించిన తరువాత సకల దేవతలు అతడి శరీరం మీద నివసిస్తామని మాటిచ్చారు. కొండల కోనల మీద వివిధ ఆలయాలు ఉన్నాయి. యాత్రీకులుప్రధానంగా చూడవలసిన ఆలయాలలో ముఖ్యమైనవి రామశిల, మంగళగౌరి, శ్రీరంగస్థాన్ మరియు బ్రహ్మయోని మొదలైనవి.
ఆలయనిర్మాణం జరిగింది. క్రమంగా ఈ ప్రదేశం నగరంగా మారింది. విష్ణుమూర్తి ఆలయసమీపంలో పితరులకు శ్రాధకర్మలు నిర్వహించబడుతున్నాయి. గయనగరంలో పాదముమోపిన వారి పాపాలను పోగొట్టగలిగిన పవిత్రనగరమిదని విశ్వసించబశుతుంది. గయాసురుడు మరణించిన తరువాత సకల దేవతలు అతడి శరీరం మీద నివసిస్తామని మాటిచ్చారు. కొండల కోనల మీద వివిధ ఆలయాలు ఉపస్థితమై ఉన్నాయి. యాత్రీకులుప్రధానంగా చూడవాసిన ఆలయాలలో ముఖ్యమైనవి రామశిల, మంగళగౌరి, శ్రీరంగస్థాన్ మరియు బ్రహ్మయోని మొదలైనవి.
 
== జనసంఖ్య ==
"https://te.wikipedia.org/wiki/గయ" నుండి వెలికితీశారు