మిడత: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 22 interwiki links, now provided by Wikidata on d:q83931 (translate me)
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q83931 (translate me)
పంక్తి 19:
[[వర్గం:కీటకాలు]]
మిడత ఇది ఒక కీటకము. పంట పొలాల్లో విరివిగా కనబడుతుంది. ఇది ఎవరికి ఎటువంటి హాని కరం కాదు. కాని అతి అరుదుతా వీటి వల్ల పంట పొలాలు సర్వ నాశనమౌతాయి. మిడతల దండు అని అరుదుగా సంబవించే విపత్తు. ఆ సమయంలో ఈ మిడతలు కొన్ని లక్షలు సంఖ్యలో సుమారు ఒక చదరపు మైలు విస్తీర్ణంలో పొలాలు, చెట్టు చేమలు వంటి పై వాలి క్షణాల్లో వాటి ఆకులను తిని ముందుకు సాగుతాయి. అలా అవి ప్రయాణించిన ప్రాంతం అంతా ఒక్క నిముషంలో పచ్చదనం మాయమై పోతుంది. అయితే ఇది అరుదుగా సంభవించె ఒక విపత్తు. దీనికి విరుగుడు లేదు.
 
[[uk:Сарана]]
"https://te.wikipedia.org/wiki/మిడత" నుండి వెలికితీశారు