బిర్లా మందిరం, హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Hyderabad_India_Birla_Mandir.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:INeverCry. కారణం: (Per commons:Commons:Deletion requests/File:Hyderabad India Birla Mandir.jpg).
పంక్తి 1:
 
[[బొమ్మ:Hyderabad India Birla Mandir.jpg|right|thumb|బిర్లా మందిరం]]
'''బిర్లా మందిరం''' ప్రసిద్ది చెందిన వెంకటేశ్వర స్వామి అలయం. [[హైదరాబాదు]]లో [[రవీంద్రభారతి]] సమీపాన లకడీ కా పూల్ [[బస్టాండ్]] నుండి దగ్గరగా కల చిన్న కొండపై నిర్మించిన ఈ మందిరం హైదరాబాద్ దర్శనీయ ప్రదేశాలలో ఒకటి. ఇది పూర్తిగా పాలరాతితో నిర్మింపబడినది.