గయ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
 
== అహార విధానం ==
బీహార్ మరియు జార్ఖండ్ రాష్ట్రాలలో ఉన్నజానాదరణ పొందిన చిరుతిండి పదార్ధాలు గయలో కూడా ఉన్నాయి. గయలో వాడుకలో ఉన్న ఇతర ఆహారాలు మాత్రం అసలైన బీహార్ సంప్రదాన్నిసంప్రదాయాన్ని అనుసరించి ఉంటాయి. వీటిలో చాలా ప్రబలమైనప్రసిద్ధమైన ఆహారం సత్తు. లిత్తి-చోఖా, లిత్తి, పిత్త, పూయా, మరుయా- కా- రోటీ, బారీ-డాల్, సత్తు-కా-రోటీ, బైగాన్ బరాతాభరతా, సుఖాతా, కోపల్కీ కోఫ్తా మరియు చాలచాలా ప్రబలమైనప్రసిద్ధమైన టవర్ చౌక్ చాట్ మొదలైనవి. గయలో స్త్రీలు తయారు చేస్తున్న మసాలా అచార్.
 
=== స్వీట్లుమిఠాయిలు ===
* బీహార్, జార్ఖండ్ మరియు భారతదేశం అంతటా ఉన్నట్లే గయలో పలు ప్రబలమైనప్రసిద్ధమైన స్వీట్లు తయారుచేసి విక్రయించబడుతున్నాయి. టిల్కుత్, ఖాజా, కేసరియా పేడా, లై మొదలైనవి.అంరసాఅమ్‍రసా ఆఫ్ రమణారోడ్ తెకారీ రోడ్ లలో లభ్యమౌతున్న స్వీట్లు గయకు ప్రత్యేకతప్రత్యేకతను తీసుకువస్తున్నాయి.
* వీటిలో అత్యంత ప్రబలమైనప్రసిద్ధమైన టిల్కుత్ ను నువ్వులు మరియు బెల్లము లేక చక్కెరలతో చేస్తారు. ప్రత్యేకంగా చలికాలంలో అధికంగా వాడుతున్న ఈ స్వీటునుమిఠాయిని శ్రామికులు అధికంగా తింటుంటారు.
అధికంగా ఇవి తెకేరీ రోడ్డు మరియు రమణా, గయలో లభ్యమౌతున్నాయి. ఇవి కొల్కత్తా మరియు డిల్లీలో కూడా లభ్యమౌతాయి.
* మరొక రుచికరమైన స్వీటుతీపి వంటకం కేసరియా పేడాను పాల మీగడ, చక్కెర మరియు కేసరి రంగుతో చేస్తారు. కేసరుయా పేడా చౌక్ ప్రాంతంలో అత్యధికాంగా తయారు చేయబడుతుంది.
* బీహారులో పలురకాల లై లభ్యమౌతుంది. గయలో కూడా ఇది లభ్యమౌతుంది. లై స్వీటులోఅనే ఇఠాయిలో వాడే ప్రధాన ఆహారపదార్ధం రాం దన సీడ్స్విత్తనాలు. రాం దన విత్తనాలను తయారుచేసి కోవా మరియు చక్కెరలతో కలిపి ఈ స్వీటువంటకాన్ని తాయారు చేయబడుతుందిచేయచేస్తారు.
* అనారసా కూడా కోవా ఆధారిత స్వీటు. దీనిని నూనెలో వేపి చెక్కెరతో కలిపి తయారుచేస్తారు. ఇవి గుండ్రగా మరియు గోళాకారంగా లభిస్తాయి. ఈ స్వీటుమిఠాయి మీద నువ్వులు చల్లుతారు.
 
స్వీట్లుమిఠాయిలను తడిలేకుండా ప్యాక్ చెయ్యడానికి, నిలువ ఉంచడానికి మరియు రవాణాచేయడానికి వీలుగా ఉంటాయితయారుచేస్తారు. బెంగాలి స్వీట్లుమిఠాయిలు అనేకం చక్కెర పాకంలో నానవేసి తయారు చేయబడతాయి కనుక అవి తడిగా ఉంటాయి. ఇంటికి వచ్చిన బంధువులు తిరిగిపోయే సమయంలో వారికి ఈ మిఠాయిలను బహుమతిగా ఇచ్చే సంప్రదాయం వాడుకలో ఉంది. గయలో దారివెంట విక్రయించబడుతున్న ఆలూ-కచాలూ మరియు చాట్, ఆలూ-కచాలూలు ఉడికించిన బంగాళదుంపలు , కారం, జిలకరపొడులను చల్లి , ఉప్పు చింతపండు రసం కలిపి తయారుచేస్తారు. వీటిని ప్రత్యేకంగా బటామోర్ ప్రాంతంలో విక్రయిస్తుంటారు. పాఠశాలలు మరియు కళాశాలల సమీపంలో వీటిని తప్పక విక్రయిస్తుంటారు. వీటిని పిల్లలు మరియు యువత అధికంగా ఇష్టపడుతుంటారు.
అవి తడిగా ఉంటాయి. ఇంటికి వచ్చిన బంధువులు తిరిగిపోయే సమయంలో వారికి ఈ స్వీట్లను బహుమతిగా ఇచ్చే సంప్రదాయం వాడుకలో ఉంది. గయలో దారివెంట విక్రయించబడుతున్న ఆలూ-కాచాలూ మరియు చాట్, ఆలూ-కచాలూలు ఉడికించిన ఉర్లగడ్డలు , కారం, జిలకపొడులను చల్లి , ఉప్పు చింతపండు రసం కలిపి తయారుచేయబడతాయి. వీటిని ప్రత్యేకంగా బటామోర్ ప్రాంతంలో విక్రయిస్తుంటారు. పాఠశాలలు మరియు కళాశాలల సమీపంలో వీటిని తప్పక విక్రయిస్తుంటారు. వీటిని పిల్లలు మరియు యువత అధికంగా ఇష్టపడుతుంటారు.
 
=== చిరుతిండి ===
గయ వాసులు కారమైన చిరుతిండిని అభిమానిస్తారు. గయలో మాత్రమే చూడతగిన కొన్ని ప్రత్యేకమైన చిరుతిండులు కొన్ని ఉన్నాయి. వాటిలో ప్రబలమైనది సమోసా చాట్. ఆలూ-కచాలూ మరియు సబుదానాసాబుదానా- బాదం భూంజా, ఆలూ చాట్ మొదలైనవి. ప్రమోద్ బందర్ దుకాణం ఈ ఆహారపదార్ధాల విక్రయంలో ప్రసిద్ధిచెందినది.
* గయ అంతటా ఒకేలా విక్రయించబడుతున్న సాబూనాసాబూదానా - బాదం భూజా తడిలేని ఆహారం. ఇది నూనెలో దేవినవేపిన మసాలా. సబ్బియ్యంసగ్గుబియ్యం, బాదం పప్పు, వేరుచనగపప్పువేరుశనగపప్పు, పెసలతో ఉప్పు కలిపి వీటిని చేస్తారు. తోపుడు బండ్లమీద తిరుగుతూ రద్దిగా ఉండే సమయంలో భూంజా విక్రయదారులు హాస్యపూరిత నినాదాలతో విక్రయించడం గయనగరమంతటా చూడవచ్చు.
 
== విద్య ==
గయలో బిహార్ స్కూల్ ఎక్జామినేషన్ స్కూల్‌కు అనుసంధానంగా జిలా స్కూల్, హాది హాష్మి హైస్కూల్, క్వాస్మీ హైస్కూల్, హరిదాస్ సెమినరీ ( టౌన్ స్కూల్), దియోసాఫికల్ మోడెల్ స్కూల్, గయ హైస్కూల్, అనుగ్రహ కన్యా విద్యాలయ, మహావీర్ స్కూల్, గవర్నమెంట్ హైస్కూల్ విద్యాసేవలందిస్తున్నాయి. న్యూ డిల్లీకి చెందిన కేంద్రియ విద్యాలయ సంఘానికి అనుసంధానంగా రెండు కేంద్రియ విద్యాలయ పాఠశాలలు సేవలందిస్తున్నాయి. ప్రభుత్వేతర పాఠశాలలో అధికంగా ఐ.సి.ఎస్.సి మరియు సి.బి.ఎస్.సి బోర్డుకు అనుసంధానంగా పనిచేస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/గయ" నుండి వెలికితీశారు